IPL 2022: కోల్‌కతా బౌలింగ్, ఢిల్లీ జట్టులో ఒక్కటే మార్పు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఆదివారం ఏప్రిల్ 10న రెండు మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా ఈ మ్యాచ్‌కు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదిక కానుంది.

Ipl 2022
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో ఆదివారం ఏప్రిల్ 10న రెండు మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా ఈ మ్యాచ్‌కు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసులో ఉంది. ఇక 3 మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నోసూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.
Teams:
Delhi Capitals: Prithvi Shaw, David Warner, Rishabh Pant(w/c), Rovman Powell, Sarfaraz Khan, Lalit Yadav, Axar Patel, Shardul Thakur, Kuldeep Yadav, Mustafizur Rahman, Khaleel Ahmed
Kolkata Knight Riders : Ajinkya Rahane, Venkatesh Iyer, Shreyas Iyer(c), Sam Billings(w), Nitish Rana, Andre Russell, Sunil Narine, Pat Cummins, Umesh Yadav, Rasikh Salam, Varun Chakaravarthy