కోడ్ ఉల్లంఘన : రేవంత్ రెడ్డిపై ఈసీకి కంప్లెయింట్
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు

మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచారం నిర్వహించారంటూ మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు.
రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కంప్లెయింట్ ను ఈసీ స్వీకరించింది. నిబంధనలకు విరుద్దంగా రావన్ కోల్, గుండ్లపోచమ్మపల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో రేవంత్ ప్రచారం నిర్వహించి ఓటర్లను కలుసుకున్నారని కంప్లెయింట్ లో తెలిపారు
Read Also : వెంటనే అందరికీ చెప్పండి : హైదరాబాద్ నుంచి ఏపీకి మూడు ప్రత్యేక రైళ్లు