YSRCP: పలు పార్లమెంట్ నియోజక వర్గాలు, జిల్లాల కోఆర్డినేటర్లను నియమించిన వైసీపీ

ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియామకం..

YSRCP: పలు పార్లమెంట్ నియోజక వర్గాలు, జిల్లాల కోఆర్డినేటర్లను నియమించిన వైసీపీ

YSRCP

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ పలు పార్లమెంట్ నియోజక వర్గాలు, జిల్లాల కోఆర్డినేటర్లను నియమించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కోఆర్డినేటర్లను నియమించినట్లు చెబుతూ ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

  • ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియామకం
  • గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి
  • కర్నూల్, నంద్యాల పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా పి.రామసుబ్బారెడ్డి

 

  • కడప, రాజంపేట పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా కే సురేశ్ బాబు
  • ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా గుడివాడ అమర్నాథ్..
  • విజయవాడ నగర అధ్యక్షుడిగా మల్లాది విష్ణు

వైసీపీ ప్రకటన

  • YSRCP

CAA: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అమిత్ షా కామెంట్స్