Home » Author »Bharath Reddy
వేణుగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..పద్మను తానే హత్య చేసి ఆపై సూట్ కేసులో పెట్టి చెరువులో పడినట్టు అంగీకరించాడు.
రష్యాపై ఆంక్షలు మరింత కఠినతరం చేసిన యూరోపియన్ సమాఖ్య.. రష్యా నుంచి చమురు దిగుమతులను రద్దు చేసుకునేందుకు ప్రతిపాదనలు చేసింది.
1980ల చివరలో 2.6 శాతంగా ఉన్న సంతానోత్పత్తి రేటు..క్రమంగా తగ్గుతూ 1994లో 1.6-1.7గానూ, 2020లో 1.3 కి మరియు 2021లో కేవలం 1.15 కి పడిపోయింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఆదివారం ప్రత్యేకంగా విడుదల చేసిన టెలివిజన్ ప్రకటనలో భారత్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన విక్రమసింఘే..ప్రస్తుత రాజ్యాంగ సంస్కరణలపై నిర్మాణాత్మక మార్పులు తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సుమారు 830 మిలియన్ ఏళ్ల(సుమారు 83 కోట్లు సంవత్సరాలు) నాటిదిగా భావిస్తున్న ఈ స్పటికంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న పురాతన సూక్ష్మజీవులు మరియు ప్రొకార్యోటిక్ మరియు ఆల్గల్ కారక జీవులు ఉన్నట్లు తేల్చారు
దుండగులు 1994 నాటి అవ్టోమాట్ నికోనోవా మోడల్ అయిన AN-94 రష్యన్ అస్సాల్ట్ రైఫిల్ ను ఈ హత్య కోసం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.
మిగతా స్మార్ట్ఫోన్స్తో పోల్చుకుంటే నథింగ్ ఫోన్లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ గురించి చెప్పుకోవాలి.
చెరువు ఒడ్డుకు వచ్చిన ఒక మొసలిపై మూడు సింహాలు దాడికి దిగిన ఘటనలో.. ఆ మొసలి సింహాలపై తిరగబడి తనని తాను రక్షించుకుంది
పల్నాడు జిల్లా రెంటచింతల వద్ద ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మథుర, బృందావన్, వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య ధామ్ వంటి ఆలయలు కూడా తెరపైకి వస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
రుతుపవనాలకు ముందే భారత్ లోని థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తక్కువగా ఉండటం జూలై-ఆగస్టులో మరో విద్యుత్ సంక్షోభాన్ని సూచిస్తుందని స్వతంత్ర పరిశోధనా సంస్థ CREA తెలిపింది
అనాథలైన ఆయా పిల్లలకు 'ప్రధాన మంత్రిసహాయ నిధి' (PM Cares) ద్వారా ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారు
గతంలో బావించినట్టుగా హనుమంతుడు అటు అంజనాద్రిలోనూ, ఇటు కిష్కిందలోనూ జన్మించలేదని..మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని మరో వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది.
విశాఖ నగర వాసులతో పాటు..తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటకులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రయాణం అతిత్వరలో సాక్షాత్కారం కానుంది.
అయితే 40 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా జముయ్ లో బంగారు గని బయటపడింది. అదీ చీమల ద్వారా.
ప్రధానంగా బంగ్లాదేశ్, ఇండోనేషియా, యుఎఇ, దక్షిణ కొరియా, ఒమన్ మరియు యెమెన్ దేశాలు భారత గోధుమల పై ఆధారపడ్డాయి. భారత్ తిరిగి గోధుముల ఎగుమతులు ప్రారంభించేలా దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్నాయి
‘‘తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునేవాళ్లు మాతో రండి.. అల్లరిమూకలు, గూండాలు, రేపిస్టులు కావాలనుకునేవాళ్లు వారితో (బీజేపీ) వెళ్లండి..ఇలాంటి అంశాలన్నీ ఆ పార్టీలో ఉన్నాయి." అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు
ఈ పర్యటన సందర్భంగా.. ముస్లింల ప్రాభల్యం అధికంగా ఉండే బెకన్‌గంజ్ మరియు చమన్‌గంజ్ ప్రాంతాల్లోని హిందూ దేవాలయాల ప్రాంగణాలు ఆక్రమణకు గురైనట్లు మేయర్ ప్రమీలా పాండే గుర్తించారు.
"ఇది ఆసియాన్ దేశాలు మరియు జపాన్‌తో భారత్ కలిగి ఉన్న భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్న ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌కు మార్పును కలిగిస్తుంది."అని జైశంకర్ అన్నారు