Home » Author »Bharath Reddy
సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు.
చైనా చర్యలను గమనించ సాగిన యూఎన్ మానవహక్కుల హై కమిషన్ మిచెల్ బాచెలెట్ మంగళవారం జింజియాంగ్ ప్రాంతంలో పర్యటనకు వచ్చారు
గతంలో భారత్ పాల్గొన్న ఈస్థాయి సమావేశాల్లో దేశ ప్రతినిధులు ఎవ్వరూ ఇలా ముందు వరుసలో రాలేదని..మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వలనే మన దేశం ఇలా అగ్రభాగానికి చేరుకుంటుందని నెటిజన్లు అంటున్నారు.
బారైట్ ఎగుమతులపై దృష్టిపెట్టిన ఏపీ మైనింగ్ శాఖ (ఏపీఎండీసీ )..ఆమేరకు విదేశాల్లో ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకోవాలని చూస్తుంది.
హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్) ప్రార్థనల్లో హార్మోనియం వాయిద్య పరికరాన్ని తొలగించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్ జిపిసి)ను కోరారు.
మే 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారని భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇప్పటికే భారత మార్కెట్లో కొనసాగుతున్న ఆర్సీ 390కే సరికొత్త మెరుగులుదిద్ది 2022 మోడల్‌గా తీసుకొచ్చింది బజాజ్ సంస్థ.
అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నగరంలో బోయింగ్ ఫ్యాక్టరీలో డెలివరీకి సిద్ధమైన ఆకాశ ఎయిర్ విమానాల ఫోటోలను సంస్థ సోమవారం మీడియాకు విడుదల చేసింది.
భారత్ లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) పరిశోధకుల బృందం చిన్నారుల్లో మలేరియా చికిత్సకు ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని అభివృద్ధి చేసింది.
కొన్ని సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ల కారణంగానే మనుషుల్లో ఈ మంకీపాక్స్ వైరస్ పుట్టుకొస్తుందని వారు వాదిస్తున్నారు.
తెలంగాణలో టిఆర్ఎస్ ఉనికిని కొల్పతున్న తరుణంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో 'డ్రామా రాజకీయలకు' తెరతీశారంటూ జీవీఎల్ విమర్శించారు
అస్సాంలో సంభవించిన వరదల ధాటికి రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి. ప్రధానంగా దిమా హసావో జిల్లాలో రైలు నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినింది. బరాక్ మరియు బ్రహ్మపుత్ర లోయను ఇతర రాష్ట్రాలతో కలిపే రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి
ఐఎస్బీ నెలకొల్పి 20 ఏళ్ళు పురస్కరించుకున్న సందర్భంగా వార్షిక ఉత్సవాలలో ప్రధాని మోదీ ఇతర ప్రముఖులు పాల్గొననున్నారని డీన్ మదన్ పిల్లుట్ల తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురుగు కాల్వ వద్ద పైప్ లైన్ విషయంలో తలెత్తిన చిన్న పాటి వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ఆకాశంలో విహరిస్తూ గోవా అందాలను ఆస్వాదించేలా..హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గోవా రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేలా.."BLADE India" సంస్థతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
గోవాలోని 45.2 శాతం కుటుంబాలు కారు కలిగి ఉండగా, 86.7 శాతం కుటుంబాలు ద్విచక్రవాహనాన్ని కలిగి ఉన్నాయని సర్వే పేర్కొంది.
నుబ్రా లోయను..డీబీఓ ప్రాంతంతో కలిపే రహదారి పనులను భారత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) వేగవంతం చేసింది. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు మీదుగా చైనా రెండో వంతెనను నిర్మించడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను తమ దేశంలోకి రాకుండా రష్యా ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. దీంతో రష్యా ప్రభుత్వం ద్వారం శాశ్వత నిషేదానికి గురైన అమెరికా పౌరుల సంఖ్య 963కి చేరింది
యువకుడు ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ ఫామ్ "డ్రీమ్ 11"లో రూ.2 కోట్లు గెలుచుకోవడం ద్వారా రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు.
రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 వ్యాట్ తగ్గిస్తూ ఉద్ధవ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన చేసింది.