Home » Author »Guntupalli Ramakrishna
చౌడు భూములు అంటే భూ సారం తగ్గిపోయి, లవణాల శాతం అధికంగా వుండే భూములు. భూమిలో ఉప్పుశాతం ఎక్కువగా ప్రాంతాల్లో చెరకు మొక్కలు చనిపోయి పొలంలో అక్కడక్కడా ఖాళీలు ఏర్పడతాయి.
ఒత్తిడి ఋతు చక్రంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది హార్మోన్ స్థాయిలలో మార్పులకు కారణమై పీరియడ్స్ క్రమబద్ధతను దెబ్బతీస్తుంది.
మొలకెత్తిన పెసర గింజలను తీసుకోవడం వల్ల ఎముకల పటిష్టంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరగడంతో పాటు కీళ్లకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.
నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
బొప్పాయి దిగుబడి రావడానికి 7 నెలల సమయం పడుతుంది. అందులో మొక్కల మధ్య దూరం ఉండటం చేత మూడో పంటగా పుచ్చను ఏడున్నర ఎకరాల్లో సాగుచేశారు. ప్రస్తుతం పుచ్చ కోతకు వచ్చింది.
రుతుపవనాలు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పిల్లలకు. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి.
H1N1 వైరస్ యొక్క సాధారణ లక్షణాలు కాలానుగుణంగా ఇన్ఫ్లుఎంజా మాదిరిగానే ఉంటాయి. వీటిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తలనొప్పి, చలి, అలసట ,కొన్నిసార్లు వాంతులు , విరేచనాలు అవుతాయి.
చెరకు పడిపోతే గడలపై కణుపుల వద్ద, కొత్త పిలకలు వచ్చి, దిగుబడి తగ్గిపోతుంది. పడిపోయిన తోటల్లో ఎలుకలు, పందులు చేరి నష్టాన్ని కలుగచేస్తాయి. చెరకు తోటలు పడినప్పుడు గడలపై పగుళ్లు ఏర్పడి పంచదార దిగుబడులు తగ్గిపోతాయి.
వేసవి దుక్కులకు సమయం కూడా తక్కువగా ఉంది. వేసవి దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది.
అధిక యూరిక్ యాసిడ్ కంటెంట్ ఉన్న వ్యక్తులు పాలక్ పనీర్ తినకూడదు, ఎందుకంటే పాలక్, పనీర్ రెండు అధిక ప్రోటీన్ మూలాలను కలిగి ఉంటాయి, వీటిని కలిపినప్పుడు శరీరంలో ప్యూరిన్ స్థాయి పెరుగుతుంది.
రైతు ఎర్రాకులం తనకున్న వ్యవసాయ భూమిలో ఏటా ఎకరం విస్తీర్ణంలో బెండను సాగుచేస్తుంటారు. అయితే ఈ సారి పెరిగిన పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నారు.
ఇటీవల, అల్జీమర్స్ రోగులలో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి మెంతోల్ పీల్చడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా వుంది. ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది.
ఆర్థరైటిస్ పేషెంట్ రోజూ టొమాటోలు తీసుకుంటే కీళ్ల నొప్పులు వేగంగా పెరుగుతాయి. దీని వల్ల వాపు వస్తుంది. ఇది కాకుండా, టమోటాలు శరీరంలోని ఇతర భాగాలలో వాపును కలిగిస్తాయి.
నాణ్యమైన పిల్ల దొరక్కపోవడంతో పాటు, మేత కారణంగా నష్టాలు చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తగ్గించుకుంటూ, రొయ్య పిల్లల వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు మేతలో నల్లబెల్లం వాడుతున్నారు
వర్షాకాలంలో ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నూనెతో కూడిన స్పైసీ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది.
మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటే పంటగురించి తెలుసుకొని.. స్థానిక రైతుల వద్ద.. కిలో 3 వేల చొప్పున 3 కిలోల విత్తనం కొనుగోలు చేసి, గత ఏడాది జూన్ లో 8 ఎకరాల్లో మునగ నాటారు. నాటిన 5 నెలలు అంటే నవంబర్ నుండి దిగుబడి ప్రారంభమైంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉండాలంటే వాతావరణాన్ని పొడిగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతంలో నివసిస్తుంటే, నివాస స్థలంలో నీరు నిల్వ ఉండి తడిగా మారకుండా చూసుకోవడం చాలా అవసరం.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ కోర్సుకు బీకాం డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మిగిలిన కోర్సులకు పదో తరగతి పాసైతే సరిపోతుంది. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఇంజనీరింగ్ డిగ్రీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వా�
జొన్నఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్ లు, రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది.