Home » Author »Lakshmi 10tv
'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్యనాయుడులకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు చెప్పారు.
కాస్త కారం ఎక్కువైతే గంతులేస్తాం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు తినడం అంటే? ఇంకేమైనా ఉందా.. కానీ వాటిని తిని ప్రపంచ రికార్డు సాధించిన వ్యక్తి గురించి చదవండి.
హనుమాన్ సినిమా రికార్డుల మోత మోగుతోంది. ఇండియాలోనే కాదు.. అమెరికాలో సైతం టాప్ హీరోల కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసేసింది. తాజాగా ఈ సినిమా హీరో తేజ సజ్జ తెలంగాణ గవర్నర్‌ని కలిశారు.
సినిమా తారలు ఒక్కోసారి అభిమానుల నుండి ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటినీ ఫేస్ చేస్తూ చిరునవ్వులు చిందిస్తుంటారు. ఓ అభిమాని ప్రశ్నకు హీరోయిన్ కృతి శెట్టి ఎలా స్పందించిందంటే?
మాస్ మహరాజా రవితేజ జనవరి 26న బర్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈగల్ మూవీ టీమ్ రవితేజకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది.
2024 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ షార్జాలో గ్రాండ్‌గా మొదలు కాబోతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమవుతున్న పదవ సీజన్లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? ఎవరెవరు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు? చదవండి.
పాపులారిటీ కోసం పాకులాడే వారు కొందరైతే.. వచ్చిన లక్‌ని చెడగొట్టుకుంటారు కొందరు. కుర్చీ తాత తీరు అలాగే ఉంది. 'కుర్చీని మడతపెట్టి' పాటతో వచ్చిన పాపులారిటీ కాస్త తుడిచిపెట్టుకుపోతోంది.
లైగర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే బాలీవుడ్లో దూసుకుపోతున్నారు. తాజాగా పారిస్‌లో జరిగిన ర్యాంప్ షోలో వింత డ్రెస్‌లో మెరిసారు ఈ భామ.
షోయబ్ మాలిక్ మూడో పెళ్లిపై షాహిద్ అఫ్రీది స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూనే ఈ భార్యతో అయినా సంతోషంగా ఉండమంటూ విష్ చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిశాంత్ పిట్టితో డేటింగ్లో ఉన్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. తాను డేటింగ్లో ఉన్నది నిజమేనన్న కంగనా నిశాంత్‌తో కాదని క్లారిటీ ఇచ్చారు.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అరుదైన ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ఓ వానరం ప్రవేశించిన వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఆలయ ట్రస్ట్ ట్వీట్ చేసింది.
ప్రియాంక జైన్ సీరియల్ నటిగానే కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ నటి తన యూట్యూబ్ ఛానల్లో ఒక ఎమోషనల్ వీడియో పోస్టు చేసారు.
బీటెక్ చదివి పానీ పూరి వ్యాపారం చేస్తున్న యువతి థార్ కారు కొనే స్ధాయికి చేరుకుంది. ఆ యువతికి విజయగాథ ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చింది. ఆ యువతి ఎవరో చదవండి.
గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ షూట్‌కి బ్రేక్ ఇచ్చి బుచ్చిబాబుతో కొత్త సినిమా ప్రారంభిస్తారట. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ బర్త్ డే నాటికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని టాక్.
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి యాక్షన్ హీరో పృథ్వినే. పండక్కి రిలీజైన మూడు సినిమాల్లో తన హవా చూపించారు. ఇంతకీ ఎవరీ పృథ్వి? అంటే..
12 సంవత్సరాల బాలుడు.. 21వ తేదీ ఆదివారం బెంగళూరులో మిస్ అయ్యాడు. పోలీసులు వెతుకులాట.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం మధ్య ఆ బాలుడుని హైదరాబాద్‌లో కనుగొన్నారు. అసలు ఇక్కడికి ఎలా వచ్చాడు?
జానీ జానీ ఎస్ పాపా.. ఈ రైమ్ రాని వారుండరు. ఈ రైమ్‌కి క్లాసికల్ టచ్ ఇచ్చి పాడితే ఎలా ఉంటుంది? వైరల్ అవుతున్న వీడియో చూస్తే వావ్ అంటారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో స్టార్ హీరోయిన్ అలియా భట్ ధరించిన మైసూర్ సిల్క్ చీర వైరల్ అవుతోంది. ఈ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఇటీవలే పెళ్లి చేసుకున్న కోలీవుడ్ స్టార్ కపుల్ సినిమా జనవరి 25న థియేటర్లలోకి వస్తోంది. పెళ్లైన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఈ జంటకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి.
కోలీవుడ్‌లో ఆయనో స్టార్ కమెడియన్.. ఆయన కొడుకు మాత్రం పదేళ్లుగా తండ్రి ఇచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ తండ్రి-కొడుకులెవరంటే?