Home » Author »Lakshmi 10tv
విద్యార్ధులతో భారీ రద్దీగా ఉండే అమీర్ పేట ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమీర్ పేట ప్రొఫెషనల్స్ కోట అంటున్నారు నెటిజన్లు.
యానిమల్ నటి త్రిప్తికి ఆ సినిమా తర్వాత ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ నటి తన పెళ్లి.. కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.
యూకే ప్రధాని రిషి సునక్ 36 గంటల పాటు ఉపవాసం వైరల్ అవుతోంది. వారంలో 36 గంటలు ఉపవాసం ఉంటే మరి ఆ సమయంలో ఆయన ఏం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
వెళ్తే రూట్ చెక్ చేసుకోకుండా ఓ మహిళ పూర్తిగా GPS మీద ఆధారపడి కారు డ్రైవ్ చేసింది. కారుతో పాటు ఆమె ఎక్కడ చిక్కుకుపోయిందంటే?
మంచు మోహన్ బాబు చెన్నై వెళ్లి ఇళయరాజాను కలిసారు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న ఆయనను ఓదార్చారు.
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన విషయాలు వెల్లడించింది. మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించినట్లు ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం వెల్లడించారు.
న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేయడం అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు చోటు దక్కించుకున్న అక్కడ భారతీయ యోగా గురువుకి చోటు దక్కడం విశేషం.
బాలీవుడ్ ప్రేమ జంట పుల్కిత్ సామ్రాట్-కృతి ఖర్బందాలకు నిశ్చితార్ధం జరిగిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే నిజమే అనిపిస్తోంది.
పిల్లులు, కుక్కలు, ఎలుకలు సంగీతం వింటాయా? వినడమే కాదు వింటూ రిలాక్స్ అవుతాయట. యూఎస్‌కి చెందిన ఒక యూట్యూబర్ వాటికోసం మ్యూజిక్ ట్రాక్స్ కంపోజ్ చేస్తూ మిలియనీర్ అయిపోయాడు.
తాజాగా బేబీ కలెక్షన్స గురించి మాట్లాడారు నిర్మాత SKN.. 'ట్రూ లవర్' టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రన్నరప్ అఖిల్ సార్ధక్ గట్టి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవకాశాల కోసం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
కొడుకు క్రికెట్ లో దూసుకుపోతున్నాడు. అతని తండ్రి మాత్రం ఇంటింటికి గ్యాస్ సిలెండర్లు డెలివరీ చేస్తున్నాడు. వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎందుకంత కష్టం? అని అందనిరీ డౌట్ రావచ్చు. ఎందుకో? చదవండి.
లగ్జరీ కార్ల సంస్థ లోటస్ గ్రూపు Lotus Eletre E-SUVని దేశంలో విడుదల చేసింది. రూ.2.55 కోట్ల విలువైన ఈ కారును కొనుగోలు చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా?
హిందీ బిగ్ బాస్ 17 విన్నర్ మునావర్ ఫరూఖీ టైటిల్ గెలుచుకోగా.. టాప్ 5లో నిలిచాడు హైదరాబాదీ అరుణ్ శ్రీకాంత్ మాశెట్టి. యూట్యూబర్‌గా చాలా ఫేమస్ అయిన అరుణ్ శ్రీకాంత్ బ్యాగ్రౌండ్ ఏంటంటే?
హిందీ బిగ్ బాస్ 17 టైటిల్ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ గెలుచుకున్నారు. పోటీలో చివరగా అభిషేక్ కుమార్, మునావర్ ఫరూఖీ నిలవగా మునావర్‌ని టైటిల్ వరించింది. | Bigg Boss 17 Winner Munawar Faruqui
విలన్ సత్య ప్రకాష్‌ని అందరూ గుర్తు పడతారు. 500 వందల పైగా సినిమాల్లో ఆయన నెగెటివ్ రోల్స్ చేశారట. తాజాగా ఈ నటుడు తన ఫస్ట్ కారు కొన్న అనుభవాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు.
కన్నడ నటుడు రామ గౌడ-సౌందర్యల నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే రామ గౌడ ఎక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తెలుసా?
ఇండియన్ ఐడల్ సీజన్ 5 విన్నర్‌గా నేషనల్ టెలివిజన్‌పై కనిపించిన శ్రీరామచంద్ర మరోసారి 'ఝలక్ దిఖ్లా జా రియాలిటీ షో'తో దూసుకుపోతున్నారు. ఈరోజు జగరబోయే షోలో తనకు ఓటు వేయమంటూ శ్రీరామచంద్ర రిక్వెస్ట్ చేస్తున్నారు.
తమిళ స్టార్ కమెడియన్ హీరోగా నటిస్తున్న 'వడక్కుపుట్టి రామస్వామి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా చెన్నైలో జరిగింది. ఈ సందర్భంలో సంతానం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.