Home » Author »Lakshmi 10tv
చరణ్ సినిమాలో నటించాలని ఉందా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారా? అయితే డైరెక్టర్ బుచ్చిబాబు షేర్ చేసిన వీడియో చూడండి.
విజయ్ బాటలో విశాల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారా? అందుకే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ నుంచి 'గగనాల' సాంగ్ రిలీజ్ అయ్యింది.
స్టార్ హీరోల సినిమాలకి థియేటర్లలో టికెట్ ధరల మోత మోగుతుంటే.. రవితేజ ఈగల్ సినిమాకి టికెట్ రేటు పెంచకుండానే విడుదల చేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
'ఆపరేషన్ వేలంటైన్' సాంగ్ రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో తన భార్య గురించి వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ టీమ్ తమ సినిమా సక్సెస్‌లో భాగమో? .. నిజంగానే కృతజ్ఞతలు చెప్పుకోవడలో భాగమో? ఇప్పటివరకు ఎవరూ చేయని పని చేస్తోంది.. అదేంటంటే?
సుధ-నారాయణమూర్తిల అందమైన ప్రేమ కథ అసలు ఎప్పుడు? ఎక్కడ? ఎలా మొదలైందో మీకు తెలుసా? 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వీరి పరిచయాన్ని సుధామూర్తి 'జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024' పంచుకున్నారు.
యాంకర్ సుమ పెద్దగా టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు. ప్రోగ్రామ్స్ తగ్గించుకున్నారా? ఆఫర్స్ లేవా? రాజీవ్ కనకాల అసలు విషయం చెప్పారు.
2015 లో వచ్చిన 'ప్రేమమ్' సినిమా ఎంత క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. 9 సంవత్సరాల క్రితం రిలీజైన ఈ సినిమా మూడోసారి రీ రిలీజైనా అదే క్రేజ్‌తో దూసుకుపోతోంది.
పేరు, కీర్తి, డబ్బు లేదా గుర్తింపు ఇవేమీ ఆ నటికి సంతృప్తి ఇవ్వలేదు. బౌద్ధమతాన్ని స్వీకరించి సన్యాసినిగా మారిపోయారు. ఎవరా నటి?
రెమ్యునరేషన్ ఎగ్గొట్టారంటూ ఓ నటి ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసారు. తనలా ఎవరు మోసపోకూడదనే ఈ విషయం బయట పెట్టారట.
పెళ్లై 8 సంవత్సరాలైనా ఇర్ఫాన్ పఠాన్ భార్య ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు. తాజాగా ఇర్ఫాన్ భార్యతో ఉన్న ఫోటో చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.
రాజేంద్రప్రసాద్-ఎస్వీ కృష్ణారెడ్డి కాంబో అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అయితే 'మాయలోడు' సినిమా టైమ్‌లో రాజేంద్రప్రసాద్ తనను ఇబ్బంది పెట్టారని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తల్లిదండ్రుల విడాకులు, తండ్రి మూడవ పెళ్లి సానియా-షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ప్రభావం చూపించింది. తను డిస్ట్రబ్ అవ్వడమే కాకుండా స్కూలు నుండి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
చరణ్-ఉపాసనల కూతురు క్లీంకార ఆలన పాలన చూసుకుంటున్న నానీ ఎవరో తెలుసా? ఆమెను సెలబ్రిటీ నానీ అంటారట.
తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ నిశ్చితార్థం డైరెక్టర్ కార్తీక్ రాజాతో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నంది అవార్డులపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాలకి తాను పనికిరాలేదేమో అంటూ మాట్లాడారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గుంటూరు కారం ఓటీటీలో ఘాటు చూపించడానికి వచ్చేస్తోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఏ ఓటీటీలో.. ఎప్పటి నుండి?
ఎదురుగా వరుడు లేడు.. వధువులు తమ మెడలో తామే వర మాల వేసుకున్నారు. ఇదేం పెళ్లి? అంటారా.. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వివాహ పథకంలో జరిగిన నకిలీ పెళ్లిళ్ల భాగోతం.
అద్వానీకి భారతరత్న రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అందుకు నిస్సందేహంగా అద్వానీ అర్హులు అంటూ ట్వీట్ చేశారు.