Home » Author »Lakshmi 10tv
గౌరవం లేని చోట ప్రేమ ఉండదు అంటున్నారు జయాబచ్చన్. రీసెంట్ గా మనవరాలు, కూతురితో కలిసి పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న జయ ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
హైదరాబాద్ వాసులకు 'ఓకే చలో' పేరుతో మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీసులో అటు డ్రైవర్లకు.. ఇటు కస్టమర్లకు ఛార్జీలు అనుకూలంగా ఉంటాయట.
వ్యవసాయం, రైతు సంక్షేమం కోసమే జీవితం అంకితం చేసిన ఎంఎస్ స్వామినాథన్‌ని భారతరత్న పురస్కారం వరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు కేంద్రం 'భారతరత్న; ప్రకటించింది. జీవితం మొత్తం రైతుల హక్కులు, వారి సంక్షేమం కోసం పాటుపడిన చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్‌కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం.
'ఈగల్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.21 కోట్లు జరిగినట్లు చర్చ జరుగుతోంది. మరో రూ.22 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ దిశగా అడుగులు వేసి ఈ సినిమా హిట్ కొడుతుందా?
హీరో సందీప్ కిషన్‌కి తను నటించిన ఆ సినిమా హిట్ కాదని ముందే తెలుసునట.. తాజాగా ఆ సినిమా గురించి సందీప్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా?
ఫైటర్ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. హృతిక్, దీపిక మధ్య లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారింది.
పాడైన సైకిల్ టైర్లు మీరైతే ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చంటే.... స్టోరీ చదవండి.
ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ కన్నుమూసారు. కన్నడ ఇండస్ట్రీని తన సంగీతంతో శాసించిన విజయ్ తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు సంగీతం అందించి పేరు సంపాదించుకున్నారు.
ఆదిపురుష్ సినిమా రిలీజైన 7 నెలల తర్వాత బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. సినిమాపై సైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఒక ప్రాడక్ట్ ప్రమోట్ చేయడానికి 3 సెకన్ల టైమ్.. వారంలో రూ.120 కోట్ల ఆదాయం సంపాదిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో తెలుసా?
ఫోటోగ్రఫీ అద్భుతమైన కళ. ఎంతో క్రియేటివిటీతో తీసే కొన్ని ఫోటోలు అబ్బురపరుస్తుంటాయి. ఒక ఫోటో 'వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ది ఇయర్ 2024' కి గాను పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.
పవన్ కల్యాణ్ 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా రీ రిలీజ్ అయ్యింది. మితిమీరిన అభిమానంతో థియేటర్లలో మంటలు పెట్టి ఫ్యాన్స్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విష్ణు విశాల్-విక్రాంత్ ప్రధాన పాత్రల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న 'లాల్ సలామ్' తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా 'టిల్లు స్క్వేర్' టీమ్ స్పెషల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మార్చి 29న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత విశ్వక్ సేన్ 'గామి' రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటించింది.
ఏ ఇండస్ట్రీ చూసినా విడాకుల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్లో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీ నుండి 'నందనందనా' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. అనంత శ్రీరామ్ సాహిత్యం, గోపీ సుందర్ సంగీతం.. సిధ్ శ్రీరామ్ గాత్రం కలిపి సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
జయశంకర్ డైరెక్షన్లో వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న 'అరి' తమిళ్, బాలీవుడ్ రీమేక్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.