Home » Author »Lakshmi 10tv
ఆటోగ్రాఫ్ సినిమాలో లతిక పాత్రలో నటించిన గోపిక గుర్తున్నారా? సోషల్ మీడియాలో గోపిక ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గోపిక గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
ప్రముఖ కెమెరామెన్ కేకే సెంథిల్ భార్య రూహి మరణం సినీ సెలబ్రిటీలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమెతో ఎంతో అనుబంధం ఉన్న ఛార్మీ ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టారు.
ఒకప్పుడు వెండితెరపై తన అందం, నటనతో రంభ ఒక ఊపు ఊపేశారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రంభ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. పెద్ద కూతురితో రంభ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.
దళపతి విజయ్‌కి రాజకీయాల్లో ఒక అవకాశం ఇవ్వండి.. అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు నటి వాణీ భోజన్. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని వెల్లడించారు.
'వాలంటైన్స్ డే' సందర్భంగా సిద్ధార్ధ్ హీరోగా నటించిన 'ఓయ్' రీ రిలీజైంది. ఫిబ్రవరి 16న హైదరాబాద్‌లో వేస్తున్న స్పెషల్ షోకి హీరో సిద్ధార్ధ్‌ను తీసుకువస్తానంటున్నారు డైరెక్టర్.
సుమ-రాజీవ్ కపుల్ రీసెంట్గా 25వ పెళ్లిరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ వివాహబంధంలో సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు.
ప్రభాస్‌తో సినిమా చేసిన నిర్మాతలు తనని ఎంతగానో అభిమానిస్తారు. నిర్మాతల కష్టం తెలిసిన వ్యక్తి అని అంటారు. వారి అభిమానానికి కారణం ఏంటి?
అల్లు అర్జున్‌కు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఫెస్టివల్లో పుష్ప సినిమా ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది.
రాకింగ్ స్టార్ యష్ ఇటీవల తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లి ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యష్ వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దేవర సినిమాకి సంబంధించి ఇంకా 4 పాటల షూట్ పెండింగ్ ఉందట. మరి యాక్షన్ పార్ట్ సంగతి ఏంటి? అనుకున్న తేదీకి రిలీజ్ అవుతుందా?
వాలంటైన్స్ డే రోజు పాయల్ రాజ్‌పుత్ పబ్బులో గాజు గ్లాసుతో తన ప్రియుడి తల బద్దలు కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. అసలు పబ్బులో ఏమైంది?
ప్రజల కోసం తీశారా?
వైసీపీ నుంచి వాళ్లొస్తున్నారు!
కేసీఆర్ పాలిచ్చే బర్రె వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్
ప్రేమికుల రోజున సోషల్ మీడియా ప్రేమ పోస్టులతో నిండిపోయింది. వాటి మధ్య వింతగా.. వినూత్నంగా నిలిచింది ఓ వీడియో.
ప్రేమికుల రోజున లేడీ సూపర్ స్టార్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు తనకెంతో ఇష్టమైన పర్వతాలు అధిరోహిస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కొత్త కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ తరుణ్ జోషి.. ఇప్పటివరకు ఆయన ఎన్ని పర్వతాలు ఎక్కారో తెలుసా?
గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌లో బందీలుగా ఉన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులు ఇటీవలే విడుదలయ్యారు. వీరి విడుదల వెనుక షారుఖ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై షారుఖ్ ఖాన్ స్పందించారు.
దీపికా పదుకోన్ ప్రస్తుతం క్లౌడ్ నైన్లో ఉన్నారు. అంతర్జాతీయ వేదికపై మరో ప్రతిష్టాత్మకమైన అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
ఆ దర్శకుడి ఇంట్లో దొంగలు పడ్డారు. డబ్బు, నగలు, జాతీయ అవార్డుల తాలూకు పతకాలు దోచుకెళ్లారు. మనసు మార్చుకుని క్షమాపణలు చెబుతూ జాతీయ అవార్డును తిరిగి ఇచ్చేసారు. ఇంతకీ ఏ దర్శకుడి ఇంట్లో? చదవండి.