Home » Author »Lakshmi 10tv
దంగల్ నటి సుహానీ భట్నాగర్ 'డెర్మాటోమయోసిటిస్' అనే అరుదైన వ్యాధితో మరణించారట. రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలను వైద్యులు గుర్తించగా.. పది రోజుల క్రితం వ్యాధి నిర్ధారణ అయ్యిందట. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
90 లలో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన నటి నగ్మా. ఆమె దగ్గర కాల్ షీట్స్ కోసం దర్శకులు క్యూ కట్టేవారు. ప్రస్తుతం నగ్మా గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు?
వైవా హర్ష ఫిబ్రవరి 23న 'సుందరం మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందరకి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హర్ష మీడియాతో కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
తమ అభిమాన హీరో తమ వీడియోకి స్పందిస్తేనే పరీక్షలకు ప్రిపేర్ అవుతామంటూ ఇద్దరు విద్యార్ధినులు వీడియో పోస్టు చేసారు. దీనిపై విజయ్ దేవరకొండ ఏమని స్పందించారంటే?
పీచు మిఠాయి కనపడితే చాలు ఇష్టపడి తెగ తింటారు. ఇకపై తినడానికి ముందు ఆలోచించండి.. ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కోడలు ఉపాసన కొత్త వ్యాపారం ప్రారంభించారు. వివరాలను ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఓ చిరుత ఫుల్లుగా మద్యం తాగింది. తను పులి అన్నసంగతి మర్చిపోయి ఏం చేసిందో తెలుసా?
5 సెల్ ఫోన్లతో ఒకేసారి వీడియో తీయడం మీ వల్ల సాధ్యమేనా? కాకపోతే ఈ వీడియో చూడండి. ఓ కుర్రాడి ఐడియా మామూలుగా లేదు.
శుభలేఖ సుధాకర్ రీసెంట్గా యాత్ర 2 లో నటించారు. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వల్ల తమ కుటుంబం ఎదుర్కున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.
సోషల్ మీడియాలో రోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్గా ఓ మహిళ ధరించిన 'డ్రై ఫ్రూట్స్ జ్యయలరీ' వైరల్ అవుతోంది. ఈ నగలు చూడటానికి బాగున్నా నెటిజన్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే?
సుహానీ భట్నాగర్ 19 సంవత్సరాల చిన్న వయసులో మరణించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. దంగల్ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న సుహానీ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆమె మరణానికి కారణమేంటి? అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉంటారు రాకింగ్ స్టార్ యష్. రోడ్డుపై ఉన్న కిరాణా షాపులో ఐస్-క్యాండీ కొంటూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాలతో పాటు ప్రకటనల్లో నటిస్తూ రణ్వీర్ సింగ్ రెండు చేతులా సంపాదిస్తున్నారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఉన్న ఈ నటుడు ఒక యాడ్‌కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఎకో ఫ్రెండ్లీగా వీరి వివాహ వేడుకలు జరగబోతున్నాయట.
చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ విడుదల తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మొదట సెప్టెంబర్‌లో విడుదల అన్న మేకర్స్ ఇప్పుడు విడుదల తేదీని మరింత డ్రాగ్ చేస్తున్నారు.
సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నటించిన 'సత్య' షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. తాజాగా ఈ సినిమా మరో 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది.
ఉదయనిధి స్టాలిన్ రూ.కోటి చెక్ కార్తీకి ఇచ్చారు. విశాల్ అందుకు థ్యాంక్స్ చెప్పారు..ఎందుకోసమో తెలుసా?
డబ్బుని వేస్ట్ చేస్తుంటే ఇంట్లో వాళ్లు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? అంటూ కసురుతారు. మాట వరసకు అలా అంటారు కానీ.. నిజంగానే చెట్లకు డబ్బు కాస్తుందా? ఒక వైరల్ వీడియో చూస్తే మాత్రం డబ్బు చెట్లు ఉంటాయా? అని డౌట్ వస్తోంది.
హనుమాన్ మూవీ మేకర్స్ టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారం పాటు ఈ ధరలు అమలులో ఉంటాయట. ఎక్కడంటే?
మెగాస్టార్ పాటలకి ప్రభుదేవా వేయించిన స్టెప్పులు దుమ్ము రేపాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్టే. తాజాగా చిరంజీవి డాన్స్ గురించి ప్రభుదేవా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.