Home » Author »Lakshmi 10tv
జర్మన్ సింగర్ 'రామ్ ఆయేంగే' అని పాట పాడుతుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతవారం ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసిన ఈ పాట విని అందరూ ఆ సింగర్‌ని మెచ్చుకుంటున్నారు.
జనవరి 26 రిపబ్లిక్ డే నాడు కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను ఎగరేసేటపుడు పాటించాల్సిన నియమాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన రాజ కుటుంబం గురించి మీకు తెలుసా? వారి దగ్గర ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారని.. ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చులు పెట్టుకునేందుకు ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత?
మంత్రి పదవున్నా లేకున్నా మల్లారెడ్డి తీరే వేరు
ఎవరిది సామాజిక న్యాయం
జగనే బాధ్యుడు
కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు
టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్యే
తాము ఎంతగానో ఆరాధించే అభిమాన స్టార్స్ చిన్నప్పుడు.. చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవారో చూడాలని, తెలుసుకోవాలని అభిమానులకు ఆరాటంగా ఉంటుంది. ముగ్గురు టాప్ హీరోయిన్లు కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవారో చూడాలంటే వారు చదువుకున్న కాలేజీ పోస్టు చేసిన ఫోటో
రుచి కోసం ఆహారంలో ఆయిల్ ఎక్కువగా వాడతారు. కానీ ఆయిల్ ఎక్కువ వాడితే ఎలాంటి అనార్ధాలకు దారి తీస్తుందో తెలుసా? అసలు వంటల్లో నూనె వాడకం తగ్గించుకోవాలి అంటే ఎలా? ఫుడ్ అథారిటీ చెబుతున్న చిట్కాలు తెలుసుకోండి.
'ఝమ్మంది నాదం'తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తాప్సీ బాలీవుడ్లో బిజీ నటి అయ్యారు. తాజాగా ఓ ఆటగాడితో డేటింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
అరటి పండ్లు ఏ సీజన్లో అయినా దొరుకుతాయి. జీర్ణక్రియకు ఎంతగానో ఉపకరించే ఈ పండుని కొన్ని ఆహారపదార్ధాలతో జోడించి తినొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా '12th ఫెయిల్' సినిమాపై స్పందించారు. ఈ సినిమా గురించి ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఓ దొంగకి చావు తప్పి కన్ను లొట్టపోయింది.. కదులుతున్న ట్రైన్ విండోలోంచి ప్యాసింజర్ చేతిలో సెల్ ఫోన్ కొట్టేయాలని ప్రయత్నం చేసాడు. దెబ్బకి దిమ్మ తిరిగింది.
సందీప్ కిషన్ సినిమా 'ఊరు పేరు భైరవకోన' ట్రైలర్ రిలీజైంది. ఫిబ్రవరి 9 న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది.
హనుమాన్ సినిమా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జను సత్కరించారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వివాదానికి దారి తీసింది. బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
50 సంవత్సరాల వయసులో ఆ స్టార్ హీరోయిన్ భార్య మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఇల్లు.. భర్త.. పిల్లలు అన్నీ చూసుకుంటూనే తన చదువులు కొనసాగించిన ఆ నటిని భర్త అభినందనలతో ముంచెత్తారు. ఎవరా నటి? అంటే..
న్యాయం చేయాలంటూ జైల్లోనే కోడికత్తి శీను దీక్ష