Home » Author »Lakshmi 10tv
బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు వెళ్లే దారిలోనే తాను కూడా వెళ్లి ఈ కొత్త వ్యాపారాన్ని ఎంచుకోవడం విశేషం.
సెల్ ఫోన్ వాడకుండా ఉండగలరా? సోషల్ మీడియాతో కనెక్ట్ కాకుండా గడపగలరా? అలాంటి వారికోసమే ఒక పోటీ.. ఈ పోటీలో గెలిస్తే లక్షల రూపాయలు బహుమతులు. వివరాలేంటో చదవండి.
విరాట్ కోహ్లీ అనుకుని జనం వెంటపడ్డారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కట్ చేస్తే ఏం జరిగిందో మీరే చూడండి.
అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైన వేళ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెటర్లు ఈ వేడుకపై పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్ధానం నుండి ఓటమి పాలైన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క వెల్లడించారు.
తాము అభిమానించే టీచర్ క్యాన్సర్‌తో పోరాడుతుంటే విద్యార్ధులు తట్టుకోలేకపోయారు. 400 మంది స్టూడెంట్స్, తోటి ఉపాధ్యాయులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఒక్కోసారి చెట్లకి వింతగా పూలు, కాయలు కాయడం గురించి విన్నాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వింత నిమ్మకాయను చూడండి. మునుపెన్నడూ ఇలాంటిది మీరు చూసి ఉండరు.
నటుడు అర్జున్ సర్జా ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. ఈ సందర్భంలో ఒక ఆలయానికి మోదీని రమ్మని ఆహ్వానించారు. ఏ ఆలయం? ఎక్కడ ఉంది?
పసిపిల్లలు స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో ఉన్నది తినే ఆహారమా? సెల్ ఫోనా? పోల్చుకోలేనంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో అందర్నీ ఆలోచింపచేస్తోంది.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లు పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబోతున్నాయి. టిక్కెట్టు ధర.. సమయం వివరాల కోసం చదవండి.
'జర్నీ' సినిమాలో నటించిన అనన్య గుర్తుందిగా. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెలుగులో ఆఫర్లు లేకపోయినా మళయాళంలో బిజీగానే ఉన్న ఈ నటి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
4 సంవత్సరాలుగా సినిమాలు లేవు. చేతిలో ఒక కొత్త ప్రాజెక్టు తప్ప వేరేవీ లేవు.. కానీ ఆ డైరెక్టర్ కోటి రూపాయలు పైన విలువ చేసే లగ్జరీ కారు కొన్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సితార పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె చలాకీతనం చూసి మహేష్ బాబు అభిమానులు తండ్రికి తగ్గ తనయ అని మురిసిపోతుంటారు. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలోని పాటకు సితార వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
'రన్ రాజా రన్' ఫేమ్ సీరత్ కపూర్ గుర్తున్నారా? ఆ సినిమాలో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు.. ఈ నటి డైట్ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన సతీమణి శ్యామలాదేవి మీడియాతో మాట్లాడారు. తన భర్త జ్ఞాపకాలతో పాటు ప్రభాస్ గురించి మాట్లాడారు.
షోయబ్ మాలిక్ సనా జావెద్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు గతేడాది హింట్ ఇచ్చారా? గతేడాది షోయబ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో చూస్తే నిజమే అనిపిస్తోంది.
షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడినట్లు ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా తన కుమార్తెతో షోయబ్ విడిపోవడంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు.
రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. అనేకమంది సెలబ్రిటీలు ఈ ఘటనపై విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi : విశాఖ వేదికగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన ఆటో బయోగ్రఫీ రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగిస్�
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దైవ సన్నిధానంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలపై మోహన్ బాబు ప్రెస్ మీట్లో మాట్లాడారు.