Home » Author »Lakshmi 10tv
ఐరా ఖాన్-నూపుర్ శిఖరేలు ఈరోజు పెళ్లి పీటలెక్కబోతున్నారు. పెళ్లికి ముందు మంగళవారం జరిగిన హల్దీ వేడుకల్లో అమీర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేసారు.
అమాయకంగా.. భయపడుతూ మాట్లాడామా? అంతే సైబర్ కేటుగాళ్లు ఈజీగా ట్రాప్‌లో పడేస్తారు. మన ఖాతాల్లోంచి లక్షలు ఖాళీ చేస్తారు. తాజాగా నటి అంజలి పాటిల్ సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోయారు.
మంచు మనోజ్ 'ఉస్తాద్' షో దూసుకుపోతోంది. నెక్ట్స్ ఎపిసోడ్ జనవరి 4 న టెలికాస్ట్ అవుతోంది. అయితే ఈ ఎపిసోడ్లో కనిపించబోతున్న టాప్ స్టార్ ఎవరో తెలిసిపోయింది.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్స్ భారీ ఆర్డర్లు అందుకున్నాయి. జొమాటో సీఈఓ తమ ఏజెంట్లు అందుకున్న టిప్ వివరాలు వెల్లడించడంతో ఆర్డర్లు ఏ రేంజ్ లో వచ్చాయో అర్ధం అవుతుంది.
ముఖాన్ని చల్లని నీటితో కడగటం.. అదే కోల్డ్ వాటర్ థెరపీ.. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
కొత్త హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మరోవైపు పెట్రోలు కొరత ఏర్పడుతుందనే భయంతో భారీ ఎత్తున జనం బంకుల వద్ద బారులు తీరారు.
వరుస సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న నటి ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరియర్ మంచి పీక్‌లో ఉన్న టైమ్‌లో పెళ్లి నిర్ణయం తీసుకున్న ఆ నటి ఎవరు?
హాయిగా విద్యార్ధులకు పాఠాలు చెప్పుకోవాల్సిన ప్రొఫెసర్ రోడ్లపై కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. బండిపై 'పీహెచ్డీ సబ్జీవాలా' అనే బోర్డు పెట్టుకుని మరీ కూరగాయలు అమ్ముతున్న ఆ ప్రొఫెసర్ స్టోరీ చదవండి.
ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా నటి భూమికా చావ్లా కూడా బిజినెస్ రంగంలో కాలు మోపారు.
జెర్సీ నటి శ్రద్దా శ్రీనాథ్‌ని చూసినపుడు ఆమె టాటూ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ టాటూ అర్ధం ఏంటి? ఎవరి కోసం వేయించుకున్నారు? అనే అంశాలపై ఈ నటి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
2023 హైలైట్స్ ..అలా గడిచిపోయింది
ఈ ఏడాది చివరి సూర్యాస్తమయం
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ.. తల్లీకొడుకులిద్దరూ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటారు..అలాంటిది ఇద్దరు కిచెన్‌లో స్పెషల్ రెసిపీ తయారు చేస్తూ కనపడితే.. న్యూ ఇయర్ వేళ వీరిద్దరూ కలిసి చేసిన ఆ స్పెషల్ రెసిపీ ఏంటో చదవండి.
కొత్త సినిమా చూడాలని ఫ్రీ డౌన్ లోడ్ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నారా? అంతే... ఇక రియల్ సినిమా కనిపిస్తుంది. ఆనక బాధపడి ప్రయోజనం ఉండదు.
'కౌన్ బనేగా కరోడ్‌పతి' 15వ సీజన్ పూర్తి చేసుకుంది. చివరి ఎపిసోడ్లో బిగ్ బి అమితాబ్ భావోద్వేగంతో మాట్లాడారు.
2023 లో భారీ ఎక్స్ పెక్టేషన్స్‌తో చాలానే సినిమాలు విడుదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళాశంకర్, రవితేజ రావణాసుర, నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ వంటి సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. 2023 లో భారీగా ఫ్లాప్ మూటకట్టుకున్న సినిమాలు ఒ�
2023 వ సంవత్సరం డీప్ ఫేక్ దేశాన్ని కలవరపెట్టింది. సినీ సెలబ్రిటీలే కాదు రాజకీయ నాయకులు సైతం డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అటూ సోషల్ మీడియా వేదికలు సైతం డీప్ ఫేక్ను యూజర్లు గుర్తించే దిశగా ప్రయత్నాలు ప్రారం�
విమానంలో ఓ మహిళకు అందించిన శాండ్ విచ్లో పురుగు కనిపించింది. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది.
హైవేలపై ప్రమాదాలను అరికట్టడానికి KSRTC వినూత్న నిర్ణయం తీసుకుంది. రహదారుల భద్రత కోసం.. డ్రైవర్లను అప్రమత్తం చేయడం కోసం ఏం చేయబోతోందంటే?
'హాయ్ నాన్న' సినిమా OTT రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారా? రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతోందంటే?