Home » Author »madhu
తెలంగాణ పార్టీకి చెందిన నేతలతో బాబు సమావేశం నిర్వహించారు. 2021, జూలై 10వ తేదీ హైదరాబాద్ లోని బాబు నివాసానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఎల్.రమణ రాజీనామా అంశంతో పాటు కొత్త నాయకుడి ఎన్నిక..పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి..తదితర వాటిపై బాబు చర్�
త్రిపుర రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు అధికంగా వెలుగు చూడడం అందర్నీ కలవరపెడుతోంది. 151 శాంపిల్స్ ను జీనోమ్ స్వీకెన్సింగ్ కు పంపగా..138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా వెల్లడించారు.
హైదరాబాద్ శివారులో ప్రజలను దొంగలు వణికిస్తుంటే... ఇప్పుడు మృగాళ్లు సైతం భయపెడుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న చిన్నారులను టార్గెట్ చేస్తున్నారు దుండగులు. చాక్లెట్ ఆశజూపి, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. బాలికల కిడ్నాప్‌కూ తెగ�
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అయితే..సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఈ విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర Sulawesi Manado ప్రాంతానికి 258 కిలోమీటర్లు భూకంప కేంద్రంగా గుర్తించార�
భారత్- ఇంగ్లండ్ అమ్మాయిల టీ20 మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా ఫీల్డర్ హర్లీన్ డియోల్ పట్టిన క్యాచ్ హైలెట్ అయ్యింది. వారెవ్వా అనిపించింది. బౌండరీ లైన్ దగ్గర హర్లిన్ తీసుకున్న ఈ క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాల
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను మరుప్రోలు జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరుగుతున్నాయి. అంతకు ముందు జశ్వంత్‌రెడ్డి పార్ధివ దేహానికి హోంమంత్రి సుచరిత, పలువురు అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముంద�
జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. స్వర్ణ పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు ఇస్తామని వెల్లడించారు.
నటుడు నాగ చైతన్య షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇందులో నాగ చైతన్యతో పాటు..అమీర్ ఖాన్, కిరణ్ రావులున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో అమీర్ - కిరణ్ రావులు సంయుక్త నిర్వాహణలో లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha) ఫిల్మ్ రూపొందుతున్న సంగతి
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమని బాంబు పేల్చారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా..సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని చెప్పుకొచ్చారు. 2021, జూలై 09వ తేదీ శుక్రవారం మీడియాతో చిట్ చాట్ లో పలు
డ్రెస్ తీసి రా..చీరేస్తా..అంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి చిందులు తొక్కాడు. తన బాడీని చూపిస్తూ..అతనిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అక్కడున్న వారంతా..ఏమి చేస్తాడోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు సీన్ కట్ చేస్తే..ఓ మూలన కూర్చొని ఏడుస్తూ కూర్చొన్
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 729 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 06 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 206 యాక్టివ్ కేసులుండగా..3 వేల 714 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 72 కరోనా కేసులు బయటపడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని శాఖల్లో కలిపి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమోషన్ల వల్ల ఏర్పడిన ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలన�
లూసియానాలో బ్లూ జూ ఆక్వేరియం ఉంది. ఇందులో కారా అనే 12 అడుగుల పొడవున్న పైథాన్ ఉంది. అయితే..గత సోమవారం నుంచి ఇది కనిపించలేదు. దీంతో జూ అధికారులు సమీప ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఎల్లో కలర్ లో ఉన్న ఈ పైథాన్ సమీపంలో ఉన్న షాపింగ్ మాల్ లోకి వెళ్ల
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి వాసాలమర్రి గ్రామానికి రానున్నారు. ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పర్యటించిన ఈయన..2021, జూలై 10వ తేదీ శనివారం ఈ గ్రామంలో పర్యటించాలని తీసుకున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్ ఫుట్ బాలర్ మాసన్ మౌంట్ కీలకంగా వ్యవహరించాడు. మ్యాచ్ విజయంతో పాటు..అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్ పై విజయం సాధించింది. 55 ఏళ్ల తర్వాత..మరో మెగాటోర్నీలో ఫైనల్ కు అడుగుపెట్టడం..ఈ చిరస్మరణీయమైన విజయాన్ని అ�
‘కిస్ మీ మోర్’ అనే పాటకు తమన్నా చేసిన డ్యాన్స్ వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు. ఇందులో తమన్నాతో పాటు..ఆమె స్నేహితురాలు కూడా ఉన్నారు. తమన్నా డ్యాన్స్ చూసిన వారందరూ వావ్ అంటున్నారు.
జిజాజి (బావ)తో మరదలు బాలీవుడ్ పాట 'Kyun aage peeche dolte ho' డ్యాన్స్ చేశారు. చీర ధరించిన మరదలు..ఒయ్యారంగా డ్యాన్స్ చేసుకుంటూ...ముందుకు వస్తుండగా..కొద్ది కొద్దిగా సిగ్గు పడుతూ..బావ హావాభావాలు పలికించడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్లో గుంటూరు జిల్లా జవాన్ కుటుంబానికి.. ఏపీ సర్కార్ ఆర్థిక సాయం ప్రకటించింది. అమర జవాన్‌కు నివాళులర్పించిన సీఎం.. ఉగ్రవాదులపై పోరులో భాగంగా.. కశ్మీర్లో ప్రాణత్యాగంచేసిన జశ్వంత్ చిరస్మరణీయుడని కొనియాడారు. దేశ రక్ష
భారతీయ జీవ శాస్త్రవేత్తలు ఓ కొత్త జాతి మొక్కను కనుగొన్నారు. అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొని నామకరణం కూడా చేశారు. భారతదేశంలోని ‘భారత’ పేరు వచ్చే విధంగా ‘భారతి’ పేరు మీదుగా బ్రయమ్ భారతీయెన్సిస్ అని పేరు పెట్టారు.
స్పిన్నర్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే..ఏమి చేయాలని అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చర్చించారు. చివరకు అస్సాం రాష్ట్రానికి చెందిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రకాశ్ భగవత్ ను పిలిచారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెం