Home » Author »nagamani
మోసపూరిత ప్రకటనలు ఆపాలని లేదంటే భారీ జరిమానా తప్పదు అంటూ పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది.
కేవలం ఆరుగురు ప్రయాణీకులే ఉన్నారని అమృత్ సర్ నుంచి చెన్నై వెళ్లే క్రమంలో మధ్యలోనే బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రయాణీకులను దింపేసింది.
టన్నెల్ లోపలే ఉన్న కార్మికుల మొదటి దృశ్యాలు
ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు,ప్రభుత్వ పథకాలు ఎక్కడ? అని నిలదీస్తే..చిన్న దొరకు ప్రజలు పిచ్చోళ్లు లెక్క కనిపిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే కటికం మృత్యుంజయం కాంగ్రెస్ లో చేరారు. మాణిక్ రావు ఠాక్రే సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తిరుమల గిరులు చిరు జల్లులతో మురిసిపోయాయి. మంచుకు తోడు చిరుజల్లులు పలకరించటంతో తిరుమల గిరులు అందంగా మారిపోయాయి.
మా అత్తగారు జీన్స్, టీషర్టు వేసుకోమని వేధిస్తోంది అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను చెట్టుకొకళ్లను పుట్టకొకళ్లను చేశారని విమర్శించారు. భూ నిర్వాశితులకు అన్యాయం చేసినవారికి నా పై పోటీ చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి చింతకుంట విజయ రమణారావుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదాయపన్ను శాఖ,ఎన్నికల సంఘాన్ని మోసం చేస్తున్నారని..ఇన్ కమ్ టాక్స్ చట్టం,PMLA చట్టం,FEMA చట్టం, బినామీ చట్టం,ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న�
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగానే ఉన్నారు.దీనికి సంబంధించిన దృశ్యాలను సీఎం పుష్కర్ సింగ్ ధర్మాని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
మనస్సులో భక్తి ఉండాలే గానీ ఎన్ని ఆంక్షలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గ ప్రాప్తి లభిస్తుందని తెలియజేసిన కథే ‘పోలి స్వర్గం’ కథ..
విభజన వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని..విజభన జరిగి 10 ఏళ్లు జరిగినా చట్టం పేర్కొన్న అంశాలు అలాగే ఉన్నాయని..ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
చిన్నపిల్లలను వేధింపులకు గురి చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం 707 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే టోపీ వేలంలో సరికొత్త రికార్డు ధర సృష్టించింది. యుద్ధం ఆయన ధరించిన టోపీని తాజాగా వేలం వేయగా అత్యంత రికార్డు ధరకు అమ్ముడైంది.
ముంబైకు చెందిన ఓ మహిళా డాక్టర్ ఆన్ లైన్ లో ఓ లిప్ట్ స్టిక్ ఆర్డర్ చేసింది. అదే ఆమెకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. మూడు వందల విలువైన లిప్ స్టిక్ కోసం ఆర్డర్ చేస్తే ఏం జరిగిందో తెలుసా..?
పోలీసుల అదుపులో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..రెగ్యులర్ బెయిల్ మంజూరు
ఓ పక్కన ఎన్నికలు..మరోపక్కన శుభకార్యాలు ఉంటే ఇటువంటి విచిత్రాలు కనిపిస్తాయో అనేదానికి నిదర్శనంగా ఓ కుటుంబం ఆహ్వానించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించిన తీరు భలే గమ్మత్తుగా ఉంది.
చంద్రయాన్ -3ని గ్రాండ్ సక్సెస్ చేసి యావత్ ప్రచంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగంపై దృష్టి పెట్టింది. అదే చంద్రయాన్ -4. వరస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో చంద్రయాన్ -4 తో మరో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.
ఎన్నికల తేదీ దగ్గరపడుతుంటంతో గులాబీ బాస్ దూకుడు పెంచారు. మంత్రి కేటీఆర్ సైతం వరస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అలా ఈరోజు తండ్రీ కొడుకులు ఇద్దరు నాలుగు సభలు, నాలుగు రోడ్ షోలతో బిజీ బిజీగా గడపనున్నారు.