Home » Author »Saketh 10tv
నేడు అల్లు అరవింద్ తల్లి మరణించడంతో సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించి అల్లు అరవింద్, బన్నీ, చరణ్ లను పరామర్శించారు. చిరంజీవికి అత్తమ్మ, చరణ్ కి అమ్మమ్మ అవ్వడంతో మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉన్నారు. (Allu Aravind)
నేడు ఆమె అంత్యక్రియలు కూడా చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి చిరంజీవి అక్కడే ఉన్నారు.(Chiranjeevi)
ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా తెరకెక్కుతుండగా ఇందులో మొదటి చాప్టర్ గా చంద్ర అనే సూపర్ వుమెన్ ని చూపించారు.(Kotha Lokah Chapter 1: Chandra)
యాంకర్ సుమ తనయుడు బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీ తో రాబోతున్నాడు.(Mowgli)
గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో ఈ సినిమా కథ ఉండబోతుంది.(Dharmavaram)
ఈ సినిమా డైరెక్టర్ రాంబాబు రిలీజ్ కి ముందే అకాల మరణం చెందడంతో ఆ వార్త వైరల్ గా మారి సినిమా కూడా చర్చగా మారింది.(Bramhanda)
నేడు కింగ్ నాగార్జున 66వ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన రేర్ ఫొటోలు ఇటీవల ఓ షోలో చూపించగా అవి వైరల్ గా మారాయి.(King Nagarjuna Birthday)
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఇలా కలర్ ఫుల్ చీరకట్టులో అందాలతో అలరిస్తుంది.
నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ తన రాబోయే సినిమాకు డబ్బింగ్ చెప్తున్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Sobhita Dhulipala)
దేశవ్యాప్తంగా ఇప్పటికే జరుగుతున్న జీ రైటర్స్ రూమ్ కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్ లో జరగనుంది.(Writers Room)
జాన్వీ కపూర్ కి పరమ్ సుందరి సినిమాతో అయినా బాలీవుడ్ లో కమర్షియల్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.(Param Sundari)
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ ఇలా మోడ్రన్ బ్యాక్ లెస్ డ్రెస్ లో తన అందాలతో అలరిస్తుంది..(Shivathmika Rajashekar)
కుష్బూ ఫ్యామిలీ అంతా ఒకేసారి వెయిట్ లాస్ అయి ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్ అంటూ వైరల్ అవుతున్నారు.(Kushboo Family Photo)
లోబో పలు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే టాటూ షాప్స్ నడిపిస్తున్నాడు. తాజాగా జనగామ కోర్ట్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధించింది.(Lobo)
హీరోయిన్ రాశీ సింగ్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో తన అందాలతో రఫ్ఫాడిస్తూ అలరిస్తుంది. (Rashi Singh)
పవన్ ఎక్కడ కనపడినా OG OG అనే అరుస్తారు ఫ్యాన్స్. ఆ రేంజ్ లో దీనిపై హైప్ ఉంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా OG తెరకెక్కుతుంది.(Pawan Kalyan)
అర్జున్ చక్రవర్తి సినిమా నల్గొండకు చెందిన ఓ మాజీ కబడ్డీ ప్లేయర్ కథను ఆధారంగా తీసుకొని కల్పితంగా రాసుకొని తెరకెక్కించారు.(Arjun Chakravarthy)
ఘటోత్కచుడి కొడుకు బార్బరీకుడు టైటిల్ పెట్టి హైప్ ఇవ్వడంతో మైథలాజి టచ్ ఉంటుందని సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Tribanadhari Barbarik)
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ని పరమ్ సుందరి ప్రమోషన్స్ లో జరుపుకుంది.(Janhvi Kapoor)
తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియ, రితిక నాయక్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న మిరాయ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించారు.(Mirai Trailer Launch Event)