Home » Author »sreehari
Apple iPhone 15 : అమెజాన్‌లో ఐఫోన్ 15పై అద్భుతమైన ఆఫర్.. రక్షాబంధన్ ముందుగానే ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ 15 తక్కువ ధరకే లభిస్తోంది.
Redmi Note 14 SE 5G : కొత్త రెడ్మి ఫోన్ కొంటున్నారా? రెడ్మి నోట్ 14 SE 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
UPI GST Tax : రూ.2వేల కన్నా ఎక్కువ యూపీఐ ఆధారిత లావాదేవీలపై GST పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
Amazon Great Freedom Sale : మరో నాలుగు రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కానుంది. ఈ నెల 31 నుంచి అందుబాటులోకి రానుంది.
Vodafone Idea : వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం అనేక ప్లాన్లలో 50GB అదనపు డేటాను అందిస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది.
BSNL All Rounder Plan : కస్టమర్ల కోసం BSNL సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీతో 252GB డేటాను అందిస్తుంది.
SBI Card New Rules : ఎస్బీఐ కార్డ్ రూల్స్ మారనున్నాయి. క్రెడిట్ కార్డులపై ఫ్రీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ ఆగస్టు 11 నుంచి పనిచేయదు.
Bank FD Rates : చాలా ప్రభుత్వ బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు అందిస్తున్నాయి.
ITR Filing 2025 Deadline : ఐటీఆర్ ఫైలింగ్ చేస్తున్నారా? అందరి టాక్స్ పేయర్లకు డెడ్‌లైన్ ఒకటి కాదు.. ఎవరెవరికి ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్ ఎప్పుడంటే?
Smartphones July 2025 : కొత్త ఫోన్ కావాలా? ఈ జూలైలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10, రియల్‌మి నార్జో 80 లైట్, వివో X200 FE, ఐక్యూ Z10R లాంచ్ అయ్యాయి.
6 Big Rules Change : ఆగస్టు 2025 నుంచి క్రెడిట్ కార్డులు, LPG ధరలలో మార్పులు ఉండవచ్చు. UPI రూల్స్ కూడా మారబోతున్నాయి.
Aadhaar Card : మీ ఆధార్ కార్డును వివిధ ప్రభుత్వ సేవలతో లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే అనేక ప్రయోజనాలను కోల్పోతారు..
Meta Wristband : మెటా చేతి వేళ్లతో పనిలేకుండా మైండ్ రీడింగ్ ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అర్థం చేసుకునేలా రిస్ట్‌బ్యాండ్ రెడీ చేస్తోంది.
Federal Bank : ఇకపై ఈ బ్యాంకు కస్టమర్లు టచ్ లేదా లుక్ ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేయొచ్చు. ఈ బ్యాంక్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొచ్చింది.
Post Office Scheme : పోస్టాఫీసులో 5ఏళ్ల కాలానికి TD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసు 2 ఏళ్లు, 3 ఏళ్ల TDపై భారీగా వడ్డీ రేట్లను తగ్గించింది.
Samsung Galaxy S24 Price : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై రూ.33 వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
Credit Card Bill : క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అత్యవసర సమయాల్లో మాత్రమే.. అదేపనిగా చేస్తుంటే ఛార్జీలు, వడ్డీ రేట్ల భారం పడుతుంది.
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. రైతుల ఖాతాల్లో రూ. 2వేలు పడేది ఎప్పుడంటే?
Google Pixel 10 Series : గూగుల్ నుంచి పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టులో లాంచ్ కానుంది. 4 మోడల్స్ రిలీజ్ డేట్, ధర, డిజైన్, కెమెరా ఫీచర్ల వివరాలివే..
Apple iPhone 17 Pro : వచ్చే సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ కాబోతుంది. భారత మార్కెట్లో ఈ ఐఫోన్ ధర, లాంచ్ డేట్, ఫుల్ ఫీచర్ల వివరాలివే..