Home » Author »sreehari
Vivo X200 FE : కొత్త వివో ఫోన్ వచ్చేస్తోంది.. డైమన్షిటీ 9300 ప్లస్, 90W ఛార్జింగ్ సపోర్టుతో ఆకర్షణయంగా ఉంది..
Oppo K13x 5G : ఒప్పో K13x 5G ఫోన్ 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే , 50MP కెమెరా, డైమెన్సిటీ 6300 చిప్ వంటి ఫీచర్లు కలిగి ఉంది.
Oppo Reno 12 Price : ఒప్పో రెనో 12 ధర తగ్గింది.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఒప్పో రెనో 12 కొనుగోలుపై అదిరిపోయే డీల్ సొంతం చేసుకోవచ్చు.
iPhone 16e Price : ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ ధర తగ్గిందోచ్.. సరసమైన ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో కొనేసుకోవచ్చు. ఇలాంటి డీల్ మళ్లీ దొరకదు..
EV Plane : ఈ విమాన ప్రయాణానికి కేవలం రూ. 694 (8 డాలర్లు) మాత్రమే ఖర్చవుతుంది. విమాన ప్రయాణ రంగంలో గేమ్-ఛేంజర్..
Google Pixel 9 Pro XL : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్ కోసం పిక్సెల్ 9 ప్రో XL తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎలా పొందాలంటే?
Top 5 Smartphones : 7000mAh భారీ బ్యాటరీ కలిగిన స్మార్ట్ఫోన్లలో టాప్ 5 లేటెస్ట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ ఫోన్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.
Baal Aadhaar Card : బాల్ ఆధార్ కార్డ్ 5 ఏళ్ల లోపు పిల్లలకు అందించే ప్రత్యేక గుర్తింపు కార్డు. బయోమెట్రిక్స్ ఉండవు. పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
Vivo Waterproof Phone : వివో ఫోన్ కొంటున్నారా? కొత్త వివో వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదిగో.. వివో Y29t 5G ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
EPFO UAN Generation : ఈపీఎఫ్ఓలో కొత్త సెల్ఫ్ సర్వీసు ఫీచర్.. ఇకపై మీకు మీరే UAN నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ఆటో యాక్టివేట్ అవుతుంది. ఇదిగో ఇలా..
Wireless Charging Smartphones : ఇలాంటి ఫోన్లు లైఫ్ లో ఒక్కసారైన కొనాల్సిందే.. కేబుల్ అవసరం లేకుండా వైర్లెస్ ఛార్జింగ్ అందించే స్మార్ట్ఫోన్ల జాబితాను ఓసారి లుక్కేయండి..
Atal Pension Yojana : రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడకుండా బతకాలంటే ఆర్థికంగా స్థిరత్వం ఉండాలి. అటల్ పెన్షన్ యోజన కింద భార్యాభర్తలిద్దరూ కలిపి ప్రతి నెలా రూ. 10వేలు పెన్షన్ పొందవచ్చు..
Reliance Jio : సింగిల్ రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏడాది మొత్తం రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త జియో వార్షిక ప్లాన్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి..
Chrome Users Risk : గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరిక.. హ్యాకర్లు మీ సిస్టమ్‌ను హ్యాక్ చేసే రిస్క్ ఎక్కువగా ఉంది. భద్రతాపరమైన లోపాలకు సంబంధించి హెచ్చరిస్తోంది.
PM Awas Yojana 2025 : పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా లక్షలాది కుటుంబాలు సొంత ఇల్లు కొనుగోలు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
iOS 26 Release : iOS 26 డెవలపర్ బీటా స్టేజీలో ఉంది. జూలై 2025 ప్రారంభంలో పబ్లిక్ బీటాను విడుదల చేయనుంది. ఫైనల్ వెర్షన్ సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ చేయొచ్చు.
Passwords Leak Online : 1600 కోట్లకు పైగా ఇమెయిల్ ఐడీలు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే గూగుల్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది.
Post Office Special Scheme : పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్ కింద పెట్టుబడిపై 7 శాతం కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ప్రతి నెలా రూ. 5వేలు సంపాదించుకోవచ్చు.
LIC Jeevan Shanti Plan : రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎల్ఐసీ జీవన్ శాంతి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకోండి.. ఒకసారి పెట్టుబడితో జీవితకాల పెన్షన్ పొందవచ్చు.
7 Seaters Car Discount : 7 సీటర్ కార్లపై ఖతర్నాక్ డిస్కౌంట్ ఆఫర్లు.. దాదాపు రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అద్భుతమైన ఆఫర్లను అసలు వదులుకోవద్దు..