Home » Author »Thota Vamshi Kumar
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మెగా157 సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.
ఐపీఎల్లో రికార్డు శతకంతో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపుకు చూసేలా చేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.
మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్లో ఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టుగా వాషింగ్టన్ ఫ్రీడమ్ నిలిచింది.
జూలై 10 నుంచి లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరగనున్నమూడో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా ఆడనున్నాడు.
జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు
హీరో రవితేజ సోదరుడు నటుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా చేతిలో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
లండన్‌లోని లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో రాబోయే సీజన్ 2025-26 నుంచి మహారాష్ట్ర తరుపున ఆడనున్నాడు.
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భైరవం.
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు కొత్త తలనొప్పి మొదలైంది.
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది
దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్ అరుదైన ఘనత సాధించాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ 430 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్ పాట్ కొట్టాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తోనే భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2025-27) కొత్త సైకిల్ మొదలైంది.
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఓ పని వల్ల ఇప్పుడు బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.