Indian Bank Job Vacancies : ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

భర్తీ చేయనున్న ఖాళీల్లో సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌, పార్ట్నర్‌షిప్స్‌ అండ్‌ అఫిలియేట్స్‌ లీడ్‌, క్రియేటివ్స్ ఎక్స్‌పర్ట్‌, డేటా ఇంజనీర్స్‌, యూఐ/యూఎక్స్‌ డిజైనర్స్‌ పోస్టులు ఉన్నాయి.

Indian Bank Job Vacancies : ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Indian Bank Job Vacancies :

Indian Bank Job Vacancies : కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. చెన్నై బ్రాంచ్‌లో ఒప్పంద ప్రాతిదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిజిటల్‌ మార్కెటింగ్‌, అనలిటిక్స్‌ సీఓఈ, డిజిటైజేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తదితర విభాగాల్లో మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీల్లో సోషల్‌ మీడియా స్పెషలిస్ట్‌, పార్ట్నర్‌షిప్స్‌ అండ్‌ అఫిలియేట్స్‌ లీడ్‌, క్రియేటివ్స్ ఎక్స్‌పర్ట్‌, డేటా ఇంజనీర్స్‌, యూఐ/యూఎక్స్‌ డిజైనర్స్‌ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 5, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.indianbank.in/career/ పరిశీలించగలరు.