NTR : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. తారక్ వేసుకొచ్చిన షర్ట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తాజాగా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ ఒక బ్లాక్ టీ షర్ట్ ధరించారు. ఇప్పుడు ఆ ట్ షర్ట్ బాగా వైరల్ అవుతుంది. karl lagerfeld అనే పారిస్ కంపెనీకి చెందిన టీ షర్ట్ అది. అది తారక్‌కు......

NTR : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. తారక్ వేసుకొచ్చిన షర్ట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Ntr T Shirt

NTR T-shirt :  మన హీరోలు, హీరోయిన్స్ చాలా వరకు బ్రాండెడ్ వస్తువులనే వాడతారు. డ్రెస్సులు, షూలు, వాచీలు.. ఇలా వారు వాడేవి బ్రాండెడ్, ఎక్కువ ఖరీదైనవే వాడతారు. ప్రేక్షకులు, అభిమానులు, నెటిజన్స్ లో తమ హీరోలు, సెలబ్రిటీలు వాడే వస్తువులు ఎంత కాస్ట్ ఉంటాయో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అప్పుడప్పుడు సెలబ్రిటీలు ధరించిన డ్రెస్సులు, షూలు, వాచీల.. కాస్ట్ తెలుసుకొని ఆశ్చర్యపోతారు. వాటిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తారు. తాజాగా బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఎన్టీఆర్ ఒక బ్లాక్ టీ షర్ట్ ధరించారు.

Russo Brothers : రాజమౌళిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. ఎవెంజర్స్ డైరెక్టర్స్ ట్వీట్..

ఇప్పుడు ఆ ట్ షర్ట్ బాగా వైరల్ అవుతుంది. karl lagerfeld అనే పారిస్ కంపెనీకి చెందిన టీ షర్ట్ అది. అది తారక్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. దీంతో అభిమానులు, నెటిజన్లు అసలు ఆ టీ షర్ట్‌ ధర ఎంత అని ఆరా తీయడం మొదలు పెట్టారు. నెట్టింట జల్లెడ పట్టి ఆ టీ షర్ట్ గురించి కనుక్కున్నారు. ఎన్టీఆర్ ధరించిన ఆ టీ షర్ట్ ధర ఒక్క షర్ట్ అక్షరాలా రూ.24,000 అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక్క టీషర్టే అంత రేటా అని షాకవుతున్నారు.

Ntr T Shirt Cost