Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్!
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ కి స్పెషల్ సాంగ్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అనేది వాళ్ల వర్షన్. అలాగే మొదటి నుంచి ఐటమ్ సాంగ్ కోసం స్పెషల్ హీరోయిన్నో లేదంటే మాంచి మాస్ మసాలా బీట్ కి ఉన్న హీరోయిన్ నే స్పెషల్ గా చూపించడమో చేస్తున్నారు.

Special Songs: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ కి స్పెషల్ సాంగ్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అనేది వాళ్ల వర్షన్. అలాగే మొదటి నుంచి ఐటమ్ సాంగ్ కోసం స్పెషల్ హీరోయిన్నో లేదంటే మాంచి మాస్ మసాలా బీట్ కి ఉన్న హీరోయిన్ నే స్పెషల్ గా చూపించడమో చేస్తున్నారు. ఏదైతేనేం థియేటర్స్ లో మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించడమే మా టార్గెట్ అంటున్నారు.
Special Songs: ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా.. ఒక్క ఐటెం సాంగ్ కిక్కే వేరు!
ఎంత మంది డైరెక్టర్లు ఎన్ని స్పెషల్ సాంగ్స్ చేయించినా.. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ కుండే క్రేజే వేరు. ఇప్పుడే కాదు.. కెరీర్ స్టార్టింగ్ నుంచే సుకుమార్ ఐటమ్ సాంగ్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ వచ్చారు. అప్పటినుంచి లేటెస్ట్ గా పుష్పలో వచ్చిన సమంత సాంగ్ వరకూ అన్ని ఐటమ్ సాంగ్స్ ఆడియన్స్ కి స్పెషలే . వాటిలో బన్నీ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ట్యూన్ దగ్గరనుంచి డాన్స్ వరకూ అన్నీ అదిరిపోవాల్సిందే.
Special Songs: రేంజ్ పెరిగిన ఐటెం సాంగ్స్.. సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్!
రాజమౌళి కూడా సినిమాకో మాస్ సాంగ్ ఉండేలా జాగ్రత్త పడతారు. కంటెంట్ కు సరిపోని సినిమాలైన ట్రిపుల్ ఆర్, ఈగలో తప్ప బాహుబలి మనోహరి వరకు స్పెషల్ గా సాంగ్స్ ని జక్కన్న తీసుకొచ్చాడు. ఈ పెప్పీ సాంగ్స్ కోసం స్పెషల్ గా హీరోయిన్స్ ను ఎంగేజ్ చేయడంతో పాటూ అవసరమైతే ఉన్న హీరోయిన్స్ తోనే స్టెప్పులేయిస్తుంటాడు రాజమౌళి.
Romantic Songs: మ్యూజిక్ మ్యాజిక్.. అట్రాక్ చేస్తున్న రొమాంటిక్ సాంగ్స్!
పూరీ జగన్నాథ్ సినిమాల్లోనూ స్టెప్పులేయించే మాస్ సాంగ్స్ కి కొదవే లేదు. అసలు ఐటమ్ సాంగ్స్ ను డిఫరెంట్ యాంగిల్ లో చూపించడం పూరీకే చెల్లింది. మహేశ్ తో చేసినా, బన్నీతో చేసినా.. ఎన్టీఆర్ కానీ.. బాలయ్యే కానీ.. పూరీతో సినిమా చేస్తున్నారంటే ఓ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేయాల్సిందే.
Special Songs: స్పెషల్ సాంగ్స్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న స్పెషల్ గర్ల్స్..!
టాలీవుడ్ ప్యూర్ మాస్ డైరెక్టర్స్ బోయపాటి శ్రీను, కొరటాల శివ సినిమాల్లోనూ ఐటమ్ నంబర్ ఖచ్చితంగా ఉంటుంది. వీలుకానీ భరత్ అనే నేనులో తప్పించి రీసెంట్ ఆచార్య నుంచి గతంలో జనతా గ్యారేజ్, మిర్చి వరకు స్పెషల్ సాంగ్స్ మేకొవర్ చేసాడు కొరటాల. అలాగే బోయపాటి. ఇక అనిల్ రావిపూడి కూడా సినిమాకో స్పెషల్ సాంగ్ ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. ప్రత్యేకించి భామల్ని పట్టుకు రాడు కానీ తన సినిమాల్లోనూ త్రివిక్రమ్ ఓ ఐటమ్ లాంటి కిక్కేక్కింటే పార్టీ సాంగ్ ప్రెజెంట్ చేస్తుంటాడు.
Melody Songs: మళ్ళీ పాత రోజులే.. మెలోడీ మాయలో స్టార్స్!
టాలీవుడ్ లో పేరున్న దర్శకులు అందరూ ఐటమ్ మ్యానియాలో మునిగిన వాళ్లే. దానిని సక్సెస్ ట్రాక్ గా మార్చుకున్న వాళ్లే. ఇక రీసెంట్ గా స్పెషల్ సాంగ్ క్రియేట్ చేస్తోన్న ఇంపాక్ట్ మరికొందరిని ఇంకా ఇంకా ఇన్ స్పైర్ చేసింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భారీ సినిమాల్లో కంపల్సరీ ఓ స్పెషల్ సాంగ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Telugu Folk Songs: ట్రెండ్ మారింది.. ఫోక్ మీద ఫోకస్ పెరిగింది!
పుష్ప క్రియేట్ చేసిన స్పెషల్ అట్రాక్షన్ తో పుష్ప2లో ఉండే ఐటమ్ పై ఇప్పుడందది దృష్టిపడింది. పార్ట్ 1లో చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని బాలీవుడ్ ముద్దుగుమ్మలు… పుష్ప2లో కాలు కదిపేందుకు సై అంటున్నారు. అయితే పుష్ప2లో ఎవరు స్పెషల్ గర్ల్ గా కనిపిస్తారని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఊ అంటావా అన్న సమంతానే కనిపించొచ్చని అంటుంటే ముంబై బ్యూటీ దిశా పఠానీ బన్నీతో సీటీమార్ కొట్టొచ్చనే అంచనాలున్నాయి.
Kannada Heroins: సిల్వర్ స్క్రీన్‌పై కన్నడ భామల జోరు!
ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. శృతీహాసన్ ఇందులో హీరోయిన్ కాగా ఇందులోనూ స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నట్టు రీసెంట్ గానే పోస్ట్ చేసారు. బాలకృష్ణతో పాటూ ఈ కొత్త సినిమాలో గ్లామర్ డాల్ చంద్రిక రవి స్టెప్పులేసింది. ఈమెతో పాటూ డింపుల్ హయతీ కూడా కనిపించనుందనే టాక్ నడుస్తోంది. ఇదివరకు గద్దల కొండ గణేశ్ లో డింపుల్ ఆడిపాడింది.
Thaman: మ్యూజిక్ సెన్సేషన్.. స్టార్స్ సినిమాలకి ఫెస్టివల్ కిక్కిస్తున్న థమన్
ట్రిపుల్ ఆర్ తో స్పెషల్ స్టెప్పులకు దూరమైన చరణ్, తారక్ తర్వాతి సినిమాల్లో మ్యాసివ్ మూమెంట్స్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. అందుకోసం శంకర్, కొరటాల లాంటి డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ రెడీ చేస్తున్నట్టు టాక్. పూరీ లైగర్ లోనూ స్పెషల్ సాంగ్ కు ఆస్కారముంది. విజయ్ దేవరకొండ పక్కన స్టెప్పులేసిన హీరోయిన్ పేరు రివీల్ చేయలేదు కానీ ఖచ్చితంగా లైగర్ లో ఐటమ్ సాంగ్ ఉంటుందనే హింట్ అందుతోంది. అనన్యపాండే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. ఈ లోపే లైగర్ ఐటమ్ సాంగ్ ను పట్టుకొస్తాడు రౌడీబాయ్.
Telugu Multi Starrer Films: మల్టీస్టారర్ హవా.. డైరెక్టర్‌ల క్రేజీ కాంబోలు!
కెజిఎఫ్ చాప్టర్1లో ఐటమ్ సాంగ్ చూపించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కెజిఎప్ చాప్టర్2 లో దాన్ని మిస్ చేశాడు. అయితే సలార్ లో స్పెషల్ పాటకు థీమ్ రెడీ చేసినట్టు చెప్తున్నారు. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఐటమ్ పాటలకి ఫేమస్ నోరా ఫతేహీ. ప్రస్తుతం ఈమె పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లులో నటిస్తోంది. ఔరంగ జేబు చెల్లెలిగా నోరా కనిపిస్తుంది అంటున్నారు. సో ఐటమ్ ఎక్స్ పెక్ట్ చేయలేం కానీ పవన్ కాంబినేషన్ సాంగ్ మాత్రం పక్కా అంటున్నారు.
- Star Heros : పండగలని లాక్ చేసుకుంటున్న హీరోలు..
- Movies : పెద్ద సినిమాలయిపోయాయి.. ఇక చిన్న, మీడియం సినిమాల వంతు..
- Heroines : వీళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా?? 30 దాటి ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్..
- NTR-Mahesh-Bunny : రిలాక్స్ మోడ్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు.. సినిమాలు ఎప్పుడు మొదలుపెడతారు??
- 100 crores movies : వరుస 100 కోట్ల సినిమాలు..
1Food Poison : చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. సిద్దిపేట గురుకుల పాఠశాలలో 120మందికి ఫుడ్ పాయిజన్
2Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్
3Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా
4Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
5Amala Paul: అందాల అమలా.. ఇంత కైపుగా చూస్తే ఎలా?
6Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
7Presidential Polls: యశ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయనకే ఓటు వేస్తాం: అసదుద్దీన్
8Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
9YS Jagan Mohan Reddy : పారిస్ పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం జగన్
10ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?