Telugu News
లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్IPL 2021జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్IPL 2021జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

Covid Vaccination : తెలంగాణలో ఒక్కరోజే లక్షకుపైగా టీకాలు

తెలంగాణ రాష్ట్రంలో లో నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా కోవిడ్ టీకా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 11 వందల 93 వ్యాక్సిన్ కేంద్రాలలో లక్షా 2 వేల 886 మందికి టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య మొత్తం 17 లక్షల 83 వేల 208 కి చేరుకుంది.

Updated On - 11:14 am, Fri, 9 April 21

Telangana Vaccination

Telangana cross 1 lakh vaccination a day :  తెలంగాణ రాష్ట్రంలో లో నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా కోవిడ్ టీకా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 11 వందల 93 వ్యాక్సిన్ కేంద్రాలలో లక్షా 2 వేల 886 మందికి టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య మొత్తం 17 లక్షల 83 వేల 208 కి చేరుకుంది.

వీరిలో 45 ఏళ్ళ పైబడిన వారు 11 లక్షల 94 వేల మంది పైగా ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో 4 లక్షల మంది పైగా ఆరోగ్య కార్యకర్తలకు, మరో లక్షా 87 వేల మంది పైగా కోవిడ్ యోధులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చారు.

ఇలా ఉండగా, ఈ నెలలో వారాంతాలు, శలవు దినాలు సహా అన్నీ రోజుల్లో వ్యాక్సిన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, 45 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని, వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Mohan Bhagwat
Latest12 mins ago

Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా

Tenth Class Exams
Andhrapradesh14 mins ago

Tenth Class Exams : పదో తరగతి విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్

Pawan Kalyan
Latest25 mins ago

Vakeel Saab : కరోనా కాలంలోనూ, వకీల్ సాబ్ కలెక్షన్ల సునామీ

Girl Rape Case
Crime40 mins ago

Girl Rape Case : బాలికను గర్భవతి చేసిన కేసులో దోషికి జీవితఖైదు, రూ.20వేలు జరిమానా

Cm Jagan Vontimitta
Andhrapradesh54 mins ago

CM Jagan : సీతారాముల కళ్యాణానికి సీఎం జగన్ దంపతులు.. 5వేల మందికే అవకాశం

Ap Information Commissioners Posts
Andhrapradesh1 hour ago

ఏపీ సమాచార కమినర్ పోస్టులు భర్తీ.. ఇలా అప్లయ్ చేసుకోండి..

Beer
Latest1 hour ago

Gurgaon Restaurant : కరోనా టీకా వేసుకుంటే..బీర్ ఫ్రీ..ఎక్కడో తెలుసా

CSK vs DC
Latest2 hours ago

IPL 2021 : సూపర్ ఫైట్, ఢిల్లీ క్యాపిటల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్

West
Latest2 hours ago

West Bengal Assembly Election : వెస్ట్ బెంగాల్ ఎన్నికలు 4వ దశ..పోలింగ్ ప్రారంభం

Private School Teachers
Latest2 hours ago

Rs 2000 Scheme : నెలకు రూ.2వేలు.. ఎలా అప్లయ్ చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

One Crore Lottery
Latest2 hours ago

One Crore Lottery : అదృష్టవంతుడు.. 100 రూపాయలతో కోటీశ్వరుడైన సెక్యూరిటీ గార్డు

Ys Sharmila
Latest3 hours ago

YS Sharmila : దీక్షలతోనే పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ..ఈ రెండు నెలల్లో ఏం చెయబోతున్నారు ?

lockdown Maharashtra
Latest3 hours ago

Complete Lockdown : కరోనా కట్టడికి ‘లాక్’ తప్పదా, స్మశానాల్లో విదారక దృశ్యాలు..ఒకేసారి 28 మందికి అంత్యక్రియలు

Andhra Pradesh, Telangana
Andhrapradesh3 hours ago

Coronavirus In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా, ప్రజల నిర్లక్ష్యమే కారణమా ?

Covid 19
Latest4 hours ago

India : కరోనా ఉధృతం, అల్లాడుతున్న నాలుగు రాష్ట్రాలు

Anupama Parameswaran
Latest4 weeks ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest4 weeks ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest1 month ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest1 month ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest1 month ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest1 month ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Latest1 month ago

ఐశ్వర్యా రాజ్ భకుని ఫొటోస్

Latest1 month ago

నేచురల్ బ్యూటీ సుభిక్ష ఫొటోస్

Sukumar Daughter
Latest1 month ago

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో స్టార్స్ సందడి!

Corona
Exclusive21 hours ago

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా సెకండ్ వేవ్ టెన్ష‌న్

Between Ap Bar Council
Exclusive21 hours ago

వీళ్లు లాయర్లే

Modi Govt Plans To Conduct Vaccination
Exclusive Videos2 days ago

పనిచేసే చోటే వ్యాక్సిన్

%%title%% Telangana Police Alert In Chhattisgarh Border
Exclusive Videos3 days ago

తెలంగాణ అటవీ సరిహద్దులో పోలీసుల పహారా

Easter Egg Hunt For Meerkats & Monkeys At London Zoo
Exclusive Videos3 days ago

జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్

Naxals Released
Exclusive3 days ago

మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్ క్షేమం

Maoist
Exclusive3 days ago

మావోయిస్టుల మోస్ట్ వాంటెడ్ జాబితా సిద్ధం

Malla Reddy
Exclusive3 days ago

మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు.. ఆడియో లీక్

Covid 19 Situation Turning From
Exclusive3 days ago

కేంద్రం హెచ్చరిక: వచ్చే 4 వారాలే కీలకం.. సెకండ్ వేవ్ వెరీ డేంజరస్

Ap
Exclusive3 days ago

ఏపీ పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ

America Capitol Building Temporarily Closed
Exclusive Videos7 days ago

మూతపడ్డ అమెరికా క్యాపిటల్ భవనం

Ap Records 1,288 New Covid 19 Cases
Exclusive Videos7 days ago

విశాఖ‌, ప్ర‌కాశం జిల్లాల్లోనే అధిక క‌రోనా కేసులు…

New Covid Cases Registered
Exclusive Videos7 days ago

24 గంట‌ల్లో 89,129 కొత్త కరోనా కేసులు..

2750 Positive Cases Recorded In One Day In Delhi
Exclusive Videos1 week ago

కరోనా విజృంభణ.. ఢిల్లీలో కఠిన ఆంక్షలు

Maharshtra Reports Record 43,183 New Positive Cases
Exclusive Videos1 week ago

కరోనాతో అల్లాడుతున్న మహారాష్ట్ర