చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు
ఏపీ సీఎం చంద్రబాబుకు 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్, ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్, ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్, ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అత్యుత్తమ అధికారిగా పేరున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలన్నారు. సీఈసీతో చంద్రబాబు సంభాషించిన తీరు ఆక్షేపించదగినదన్నారు. చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని లేఖలో మాజీ ఐఏఎస్ అధికారులు తెలిపారు.
Read Also : టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది : బీజేపీ లక్ష్మణ్