ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తెలిపింది. ఏప్రిల్‌లో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఈసీకి చెప్పింది.
పరీక్షలు వాయిదా వేయాలని తామేమి ప్రభుత్వాన్ని కోరలేదని ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్‌బాబు అన్నారు. పరిపాలనలో భాగంగానే పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం మాకు తెలిపిందని చెప్పారు. పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించడం వల్ల మాక్కూడా సిబ్బంది కొరత ఉండదని భావిస్తున్నామని అన్నారు.