Horoscope Today: నేటి రాశి ఫలాలు.. వీరికి ప్రమోషన్లు, అదనపు ఆదాయం..!
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు.

మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో చూడండి..
మేషం: కార్యదీక్ష, శుభకాలము, మనశ్శాంతి, మంచి నిర్ణయములు, లాభములు కలుగును
వృషభం: వివాదములు, అధిక వ్యయం, స్త్రీ సౌఖ్యం, వస్తువుల కొనుగోలు, అనారోగ్యము
మిధునం: వివాహ యోగం, అధిక ఖర్చులు, బంధుమిత్రులతో ఆనందం, అనారోగ్యం, అధిక ఖర్చులు, దుడుకుతనం
కర్కాటక : వాహన కొనుగోలు, విజయములు, విద్య యందు ఆసక్తి, ఆర్థిక లాభములు, శ్రమకు తగ్గ ఫలితం
సింహం : సంతాన లాభం, విద్యయందు అనుకూలత, వినోదములు, కళలు, వ్యాపారులందు లాభములు
కన్యా: ధనధాన్యాల్లో లాభములు, కుటుంబంలో సంతోషము, నూతన అవకాశములు, అంగీకారములు
తుల: విహహాది శుభకార్యములు, అవివాహితులకు విహహం, అమ్మకం కొనుగోళ్లలో లాభం, ఇంక్రిమెంట్లు
వృశ్చికం : ఉద్యోగులకు ప్రమోషన్లు, అదనపు ఆదాయం, అనారోగ్యం, మానసిక ప్రశాంతత లేకపోవడం
ధనస్సు : గౌరవ ప్రతిష్ఠలు, కుటుంబంలో సంతోషం, ధనం, అధిక ఖర్చు, భూ, గృహ మార్పులు అధికం
మకరం: స్త్రీ మూలకంగా లబ్ధి, నూతన వస్త్రాలు, అభివృద్ధి, ప్రయాణములు, తీర్థయాత్రలు
కుంభం: నూతన అభివృద్ధి, వివాహాది శుభకార్యమలు, వృత్తి వ్యాపారంలో అనుకూలం, శుభకార్యములు
మీనం: వాతరోగములు, ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలత, ప్రమోషన్లు, బదిలీలు, శుభకార్యక్రమములు
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Phone: 9849280956, 9515900956