Gold Rate : బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ లో 10 గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Rate : బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ లో 10 గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే?

Gold

Gold And Silver Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్.. సోమవారం గోల్డ్ ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,050 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,050 వద్దకు చేరింది.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,200 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,200.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,050 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,050.
    చెన్నైలో 10 గ్రామాలు గోల్డ్ పై రూ. 110 పెరిగింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,100 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,110.
  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర పెరిగింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.87,500 వద్దకు చేరింది.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 87,500.
    కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,000.
    బెంగళూరులో మాత్రం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 82,500.

 

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.