Ration Rice : ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం  జిల్లాలో ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

Ration Rice : ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

Pds Rice Seized In Prakasam District

Updated On : November 2, 2021 / 9:15 PM IST

Ration Rice :  ప్రకాశం  జిల్లాలో ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చీరాలలోని  స్దానిక ఐయల్‌టిడి కంపెని సమీపంలో ఒక లారిలో పిడియస్ బియ్యాన్ని తరలిస్తున్నరనే సమాచారంతో పుడ్ ఇన్స్‌పెక్టర్ అర్జున్ లారిని ఆపి తనిఖీ చేశారు.
Also Read : Ganja Crop : విశాఖ మన్యంలో గంజాయి తోటలు ధ్వంసం చేసిన పోలీసులు

లారీలో ఆక్రమంగా తరలిస్తున్న 42 బస్తాలు రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. లారీతో సహా బియ్యాన్ని రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు.  లారీ డ్రైవర్ ను  అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.