తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా సత్యనారాయణమూర్తి 

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా సత్యనారాయణమూర్తి నియమించారు.

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 04:17 PM IST
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా సత్యనారాయణమూర్తి 

Updated On : January 17, 2019 / 4:17 PM IST

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా సత్యనారాయణమూర్తి నియమించారు.

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా సత్యనారాయణమూర్తి నియమించారు. తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్‌ జస్టిస్‌ రాధాకృష్ణన్‌ కోల్ కతాకు బదిలీ అయ్యారు. దీంతో సత్యనారాయణమూర్తిని తాత్కాలిక  సీజేగా నియమించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హైకోర్టుకు 24మంది జడ్జీలను కేటాయించారు. ప్రస్తుతం 13 మందితో ప్రత్యేక హైకోర్టు ప్రారంభమైంది. ఇందులో తెలంగాణకు కేటాయించిన 10 మంది, ప్రధాన న్యాయమూర్తి, బదిలీపై వచ్చిన ఇతర రాష్ట్రాలవారున్నారు.