తెలంగాణ, ఏపీలతో పాటు భారత దేశ వ్యాప్తంగా కరోనా టెస్టు చేసే సెంటర్లివే..

మార్చి 9నాటికి భారత్‌లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణాలు ఏం కనిపించినా కింది సెంటర్లలో సంప్రదించాలని వైద్యులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
* శ్రీ వెంకటేశ్వర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి
* ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖ పట్నం, ఆంధ్రప్రదేశ్
* జీఎంసీ, అనంతపూర్, ఏపీ
అండమార్ & నికోబార్ ఐలాండ్స్
* రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, పోర్ట్ బ్లెయిర్
అస్సాం
* గౌహతి మెడికల్ కాలేజీ, గువాహటి
* రీజనల్ మెడికల్ రీసెర్చె సెంటర్, దిబ్రుగార్హ్
బీహార్
* రాజేంద్ర మెమొరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాట్నా
చంఢీఘర్
* పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
చత్తీస్‌ఘడ్
* ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయ్‌పూర్
ఢిల్లీ-ఎన్సీటీ
* ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
* నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఢిల్లీ
గుజరాత్
* బీజే మెడికల్ కాలేజీ, అహ్మదాబాద్
* ఎంపీ షా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, జామ్ నగర్
* పండిట్ బీడీ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రోహ్‌టక్
హర్యానా
* బీపీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, సోనీపట్
హిమాచల్ ప్రదేశ్
* ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
* డా.రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కంగ్రా, తాండా
జమ్మూ అండ్ కశ్మీర్
* షేర్ ఏ కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీనగర్
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, జమ్మూ
జార్ఖండ్
* ఎంజీఎం మెడికల్ కాలేజీ, జంషెడ్‌పూర్
కర్ణాటక
* బెంగళూరు మెడికల్ కాలేజీ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బెంగళూరు
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్ బెంగళూరు
* మైసూర్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మైసూర్
* హసన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హస్సన్
* షిమోగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శివమొగ్గ
కేరళ
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఫీల్డ్ యూనిట్
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, తిరువనంతపురం
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, కొజిక్కడ్
మధ్య ప్రదేశ్
* ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భోపాల్
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ట్రైబల్ హెల్త్, జబల్‌పూర్
మేఘాలయ
* NEIGRI ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్, షిల్లాంగ్
మహారాష్ట్ర
* ఇందిరా గాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నాగ్‌పూర్
* కస్తూర్బా హాస్పిటల్ ఫర్ ఇన్పెక్చియోస్ డిసీజెస్, ముంబై
మణిపూర్
* జవహర్లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హాస్పిటల్ ఇంఫాల్
ఒడిశా
* రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, భువనేశ్వర్
పుదుచ్చేరి
* జవహర్లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
పంజాబ్
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, పాటియాలా
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, అమృత్‌సర్
రాజస్థాన్
* సవాయ్ మాన్ సింగ్, జైపూర్
* డా.ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, జోధ్‌పూర్
* ఝ్వాలావర్ మెడికల్ కాలేజీ, ఝ్వాలావర్, రాజస్థాన్
* ఎస్పీ మెడికల్ కాలేజీ, బికనీర్, రాజస్థాన్
తమిళనాడు
* కింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, చెన్నై
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, థేనీ
త్రిపుర
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, అగర్తలా
తెలంగాణ
* గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్
ఉత్తరప్రదేశ్
* కింగ్స్ జార్జి మెడికల్ యూనివర్సిటీ, లక్నో
* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
* జవహర్లాల్ మెడికల్ కాలేజీ, అలీఘర్
ఉత్తరాఖాండ్
* గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, హల్‌ద్వానీ
పశ్చిమబెంగాల్
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్, కోల్‌కతా
* IPGMER, కోల్‌కతా
కరోనా లక్షణాలు ఇలా గుర్తించండి:
* ముక్కు కారుతూనే ఉంటుంది.
* గొంతు మంటగా ఉంటుంది.
* తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి.
* అనారోగ్యం, నీరసంగా అనిపిస్తుంది.