చెట్టుకు.. మనిషికి అనినావభావ సంబంధం ఉంది..
చెట్లు మనిషికి ప్రాణవాయువుని ఇస్తాయి..
కానీ ఓ చెట్టు మాత్రం మనిషి ప్రాణాలు తీస్తుంది..!
దాన్ని ముట్టుకుంటే ప్రాణం పోయినట్లే..!!
అదే డేంజరస్ manchineel tree : దక్షిణ అమెరికాలోని సముద్ర తీరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు ఉన్నాయి..
మన్షినల్ చెట్టు ఆకులు, కాయలు చాలా చాలా ప్రమాదం..
గ్రీన్ యాపిల్ లా కనిపించే మన్షినల్ చెట్టు కాయలు తింటే చనిపోతారు..!
చెట్టు వదిలిన గాలి కూడా ప్రాణాలు తీస్తుందట..!!
ఈ చెట్టు ఆకులు ముట్టుకుంటే చేతులు బొబ్బలు ఏర్పడి చేతులు విషపూరితం అవుతాయట..
ఈ చెట్టు మీద పడ్డ వర్షం మనమీద పడ్డా ప్రాణాలకే ప్రమాదమట..శరీరంపై బొబ్బలు వచ్చేసి భరించలేనంత మంట వస్తుంది..
ఈ చెట్టును..
డెత్ ఆపిల్
అంటారు...