డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ తినొచ్చు
యాపిల్లో విటమిన్ సీ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు
ఒక యాపిల్ నుంచి
104 కేలరీలు
27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 9 మి.గ్రాముల విటమిన్ సీ
కార్బోహైడ్రేట్ల విడుదల నిదానంగా జరుగుతుంది
రక్తంలో గ్లూకోజ్
వేగంగా పెరగదు
యాపిల్ తొక్కలో
అధిక పోషకాలు
యాపిల్లో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్
లోరిజిన్
యాపిల్ తింటే మధుమేహం రిస్క్ తక్కువ
కొన్ని అధ్యయనాల్లో ఈ వివరాలు తేలాయి