హీరో గోపీచంద్ రెండో కొడుకుని చూశారా?

హీరో గోపీచంద్ తాజాగా తన రెండో తనయుడితో కలిసి ఫొటోలకి ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇద్దరూ ఇలా సేమ్ డ్రెస్సులు వేసుకొని క్యూట్ గా ఫోటోలు దిగడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.