అక్టోబర్ మూడో వారంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. మరి ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

బ్లాక్ ఆడమ్ అక్టోబర్ 20

ఓరి దేవుడా! అక్టోబర్ 21

జిన్నా అక్టోబర్ 21

సర్దార్ అక్టోబర్ 21

ప్రిన్స్ అక్టోబర్ 21

మాన్‌స్టర్(మలయాళం) అక్టోబర్ 21

బిల్లా(రీ-రిలీజ్) అక్టోబర్ 23