జొన్నల వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
జొన్నల్లో గ్లూటెన్ ఉండదు
జీర్ణ సమస్యలు రావు
జొన్నల్లో ఫైబర్ అధికం
స్ట్రోక్, బీపీ, గుండె జబ్బుల ముప్పు తక్కువ
మధుమేహం, జీర్ణాశయ సమస్యల రిస్క్ తక్కువ
రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది
100 గ్రాముల జొన్న ఆహారంలో 11 గ్రాముల ప్రొటీన్
కప్పు జొన్నలో 8.45 గ్రాముల ఐరన్
జొన్నలో మెగ్నీషియం అధికం