అవును.. మీరు చదివిన  టైటిల్ ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు కరెక్ట్‌గా సెట్ అవుతోంది. శాండిల్‌వుడ్ హీరోయిన్లు ఇతర  భాషల్లో సత్తా చాటుతూ, పాన్ ఇండియా స్టార్స్‌గా మారి తమ హవా కొనసాగిస్తున్నారు. అయితే కర్ణాటక నుంచి వచ్చి టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సత్తా చాటిన కొందరు హీరోయిన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పూజా హెగ్డే ఉడిపి - కర్ణాటక

రష్మిక మందన్న విరాజ్‌పేట్ - కర్ణాటక

కృతి శెట్టి మంగళూరు - కర్ణాటక

నేహా శెట్టి మంగళూరు - కర్ణాటక

నభా నటేష్ శృంగేరి - కర్ణాటక

శ్రీలీల బెంగళూరు - కర్ణాటక

అనుష్క శెట్టి మంగళూరు - కర్ణాటక

ప్రణీత సుభాష్ బెంగళూరు - కర్ణాటక

దీపికా పదుకొనే మంగళూరు - కర్ణాటక

ఐశ్వర్య రాయ్ బచ్చన్ మంగళూరు - కర్ణాటక