స్మార్ట్‌వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం..

దీపావళి పండుగ సందర్భంగా అనేక ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఫెస్టివల్ సీజన్ సమయంలో స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌ఫోన్‌లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

మీరు స్మార్ట్‌వాచ్ రూ. 5వేల లోపు ధరకే కొనుగోలు చేయాలంటే ఆప్షన్లు  అందుబాటులో ఉన్నాయి. 

బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు, నోటిఫికేషన్‌లను చెక్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తాయి.

హృదయ స్పందన రేటు, నిద్ర చక్రం, స్టెప్ కౌంట్, SpO2ని ట్రాక్ చేయగలవు. 

ఈ రేంజ్‌లో చాలా వాచ్‌లు బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్‌లతో వచ్చాయి. 

రూ. 5వేల లోపు స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలనకుంటున్నారా?

అయితే ఈ లిస్టు మీకోసం అందిస్తున్నాం. ఓసారి లుక్కేయండి.