చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒంటరితనం
ఒంటరితనం ఫీల్ అవుతే ఒత్తిడి
ఒత్తిడి పెరిగితే మానసిక సమస్యలు
ఒంటరిగా ఉన్నప్పుడు కొందరిలో ప్రతికూల ఆలోచనలు
ఆ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోండి
ఆన్లైన్ కోర్సులు చేయడమూ ఉత్తమమే
కొత్త భాష నేర్చుకుంటే ఉత్సాహం పెరుగుతుంది
కొత్త ప్రదేశాలకు వెళ్లాలి
నచ్చిన పాటలు వినండి.. నచ్చిన పని చేయండి
ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకోండి