సోషల్ మీడియా ద్వారా డబ్బులు వస్తాయనే విషయం తెలిసిందే. అందులో ఇన్స్టాగ్రామ్ ఒకటి. మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉండే కొందరు ఒక్కో ఇన్స్టా పోస్టు నుంచి లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో టాప్-10లో ఉన్నది వీరే..
రొనాల్డో 2.39 మిలియన్ డాలర్లు
కేలీ జెన్నర్ 1.83 మిలియన్ డాలర్లు
మెస్సీ 1.77 మిలియన్ డాలర్లు
సెలెనా గోమెజ్ 1.73 మిలియన్ డాలర్లు
డ్వేన్ జాన్సన్ 1.71 మిలియన్ డాలర్లు
కిమ్ కర్దాషియన్ 1.68 మిలియన్ డాలర్లు
అరియానా గ్రాండే 1.68 మిలియన్ డాలర్లు
బేయాన్స్ 1.39 మిలియన్ డాలర్లు
క్లోయి కర్దాషియన్ 1.32 మిలియన్ డాలర్లు
కెండల్ జెన్నర్ 1.29 మిలియన్ డాలర్లు