వామ్మో ఇంత బోల్డ్‌గానా.. రెచ్చిపోయిన దివి..

బిగ్‌బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి సినిమాలు, సిరీస్‌లతో బిజీ అయిపొయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా ఫోటోషూట్స్ హల్‌చల్ చేస్తుంది.

తాజాగా ఇలా కింద ప్యాంట్ వేసుకోకుండా, లాంగ్ వైట్ షర్ట్ వేసుకొని, కాఫీ తాగుతూ, జుట్టు విరబోసి హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.