చాలా మందిలో కడుపుబ్బర సమస్య
ఫాస్ట్ ఫుడ్ అతిగా తినొద్దు
రాత్రి 8 గంటలు నిద్రపోవాలి
మసాలా ఎక్కువగా ఉండే ఆహారం వద్దు
దోసకాయలను మన ఆహారంలో చేర్చుకోవాలి
జీర్ణ శక్తి మెరుగవుతుంది
వంటల్లో, టీలో అల్లం వాడాలి
అరటి పండ్లు తినాలి
పెరుగు కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది
నిమ్మ జాతి పండ్లు తినాలి