జీవితంలో ఫెయిలయ్యానని బాధపడుతున్నారా?

అనుకున్నది సాధించని వాళ్లు జీవితంలో ఫెయిలయ్యానని బాధపడుతుంటారు

అలాంటి వాళ్లు ఈ ఆలోచన నుంచి బయటపడి పాజిటివ్‌గా ఉండాలి

ఇలాంటి నెగెటివ్ ఆలోచనల నుంచి బయటపడాలంటే ఇలా చేయండి

ఓటమి.. మీకు ప్రయత్నించేందుకు మరో అవకాశాన్నిచ్చిందని భావించండి

ఓటమికి మిమ్మల్ని మీరు బాధ్యుల్ని చేసుకోకండి

మీ పొరపాట్లేంటో గుర్తించండి

ఆరోగ్యకరమైన కొత్త అలవాట్లు చేసుకోండి

ఏదైనా ఒకే ఆలోచన, పని దగ్గరే ఆగిపోవద్దు

కాస్త విరామం తీసుకుని, కొత్త ప్రయత్నం మొదలుపెట్టండి