సూపర్ స్టార్ కృష్ణ గారు తన 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా, 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి తెలుగు సినిమాని కొత్తదనం వైపు అడుగులు వేసేలా చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.

తెలుగు ఫస్ట్ సోషల్ కలర్ తేనేమనసులు

తెలుగు ఫస్ట్ జేమ్స్ బాండ్ గూఢచారి 116

తెలుగు ఫస్ట్ కౌబాయ్ మోసగాళ్లకు మోసగాడు

తెలుగు ఫస్ట్ ఈస్ట్ మ్యాన్ ఈనాడు

తెలుగు ఫస్ట్ 70MM సింహాసనం

తెలుగు ఫస్ట్ డిటిఎస్ తెలుగు వీర లేవరా

తెలుగు ఫస్ట్ సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు