స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తరువాత, ఇలాంటి పాత్రలే చేస్తామని కొందరు కండీషన్ పెడతారు.

కానీ, మరికొందరు నటనకు స్కోప్ ఉన్న ఏపాత్ర అయినా రెడీ అంటారు.

అలా, వేశ్య పాత్రలో నటించి మెప్పించిన భామలు ఎవరో ఇక్కడ చూద్దాం.

అనుష్క శెట్టి (వేదం)

ఛార్మీ (జ్యోతిలక్ష్మీ)

శ్రియా (పవిత్ర)

సంగీత (ధనం)

ఉదయభాను (మధుమతి)

శ్రుతి హాసన్ (D-Day)

స్నేహ (ధూల్‌పేట)

సదా (టార్చ్ లైట్)