మఖానాతో ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలిస్తే వదలరు!

తామర గింజల్ని మఖానా లేదా పూల్ మఖానా అని పిలుస్తారు

వీటివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి కొన్ని మీ కోసం

ఇవి తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. బరువు తగ్గేందుకు చాలా మంచివి

వీటిలో ఉండే క్యాల్షియమ్‌తో ఎముకలు బలంగా తయారవుతాయి

ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి

లివర్‌ను శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచుతాయి

బీపీని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి

కిడ్నీల ఆరోగ్యానికి కూడా చాలా మంచివి

వీటితో కర్రీస్, స్నాక్స్ కూడా చేసుకోవచ్చు