ప్రపంచంలో అత్యంత అందమైన వాటిని చూడలేం, తాకలేం. కేవలం వాటిని హృదయంతో మాత్రమే అనుభూతి చెందగలం - హెలెన్ కెల్లర్

రేపటికి గొప్ప సంసిద్ధత.. ఈరోజు గొప్పగా పని చేయడం - హెచ్. జాక్సన్ బ్రౌన్

ఏది అవసరమో దాన్ని ప్రారంభించండి. ఏది సాధ్యమో అది చేయండి. అప్పుడే మీరు అసాధ్యాన్ని చేధించగలరు - ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి

కష్టమైన పనులు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి - జీన్ డే లా బ్రూయేరే

మీ ముఖాన్ని ఎప్పుడూ సూర్యుడికి ఎదురుగానే ఉంచండి. అలా అయితే నీడ మీ వెనక్కి పోతుంది - వాల్ట్ విట్మాన్

ఫర్ఫెక్షన్ అనేది సాధించేది కాదు. అయితే మనం ఫర్మెక్షన్ వెంట పడితే సమర్ధతను అందుకోవచ్చు - విన్స్ లోంబర్ది

అవకాశం మన తలుపు తట్టకపోతే, మనమే అవకాశాన్ని తయారు చేసుకోవాలి - మిల్టన్ బేర్లే

ప్రతి కథ నేను తయారు చేసేందే, ప్రతి కథలో నేనున్నాను. నిజానికి ప్రతి కథ నన్ను నాకు చూపించుకునేదే - ఒక్టావియా ఈ బట్లర్

అసాధ్యమైనది ఏదీ లేదు. అన్నీ సాధ్యమని ప్రపంచం తనకు తానే చెప్తుంది - ఆడ్రీ హప్‭బర్న్

నిన్ను నువ్వు నమ్మితే, నువ్వు వెళ్లే దారి నీ పక్కనే కనిపిస్తుంది - థీడోర్ రూస్‭వెల్ట్