కుక్క దాడిలో గాయపడిన మహిళకు రిలీఫ్

బాధితురాలికి రూ.2లక్షల పరిహారం

వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పు

బాధితురాలికి పరిహారం చెల్లించాల్సిందిగా..

గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీజీ)కి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశం.

అవసరమైతే రూ.2లక్షలు కుక్క యజమాని నుంచి కూడా వసూలు చేయవచ్చన్న ఫోరమ్.

ఆగస్టులో పెంపుడు కుక్క దాడిలో మహిళకు తీవ్ర గాయాలు.

11 విదేశీ జాతులకు చెందిన శునకాలపై నిషేధం.

3 నెలల్లోగా పెంపుడు కుక్కలకు సంబంధించి పాలసీ తీసుకురావాలని ఫోరమ్ ఆదేశం.

కుక్క యజమాని చట్టాన్ని ఉల్లంఘించాడని ఫోరమ్ ఆగ్రహం.

కుక్క యజమాని చట్టాన్ని ఉల్లంఘించాడని ఫోరమ్ ఆగ్రహం.