ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా తెలుగు సినిమాలు రిలీజ్ అయినా, వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే వంద కోట్ల వసూళ్లను సాధించాయి. అలా ఈ ఏడాది వంద కోట్లు వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

RRR 1135 కోట్లు

సర్కారు వారి పాట 178 కోట్లు

భీమ్లా నాయక్ 161 కోట్లు

రాధేశ్యామ్ 151 కోట్లు

F3 129 కోట్లు

కార్తికేయ-2 120 కోట్లు

గాడ్ ఫాదర్ 106 కోట్లు